సీనియర్ బాలీవుడ్ భామలు సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడుతూ హాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ లైమ్ లైట్లో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అత్యంత సాధారణమైన విషయంగా మారిపోయింది. ఛాన్స్ దొరికితే చాలు ఏదో ఒక ఫోటో షూట్ చెయ్యడం.. ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చెయ్యడం.. వాటిని చూసి నెటిజన్ల సున్నితమైన మనసులు కల్లోలం కావడం అంతా సహజమే. లేటు వయసు ఘాటు భామ అమీషా పటేల్ ఈ విషయంలో జఫ్ఫా యూనివర్సిటీ ఆఫ్ హాట్ సైన్సెస్.. ముంబైలో ఇప్పటికే పీహెచ్డీ చేసేసింది.
ఇట్టాంటి పట్టాలు చేతిలో ఉంటే ఇక చెలరేగిపోవడమే కదా. అందుకే అడ్డు లేకుండా రెచ్చిపోతోంది. వయసేమో 43.. ఇంకా స్పిన్ స్టర్. బ్రహ్మచారిణి కావడంతో మొగుడు.. పిల్లా పీచు.. అత్తా..మామా.. తోడికోడలు.. లాంటి తోకలు అసలే లేవు. ఫుల్లు ఫ్రీడమ్. ఆపగలిగేవారే లేరు. అందుకే తన ఘాటు షోలతో సమ్మర్ కు వెల్కం పలుకుతోంది. తాజాగా ఈ భామ ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఒక స్లీవ్ లెస్ గౌన్ ధరించి సూర్యుడికి ఎదురుగా నిలుచుంది. వాన వచ్చినా ఎండ వచ్చినా ఏమాత్రం చెరిగిపోని ఏషియన్ పెయింట్స్ తరహాలో మేకప్ దట్టించింది. ఎర్రటి మూతిరంగు పూసింది. శిరోజాలను సవరించుకుంటూ నిలబడింది. వీటితో పాటుగా అందాలను ఒడుపుగా వడ్డించింది.
అమీషా గత కొన్నేళ్ళుగా అవకాశాలు తగ్గాయి కానీ ఇప్పుడు మాత్రం చేతినిండా ఆఫర్లు ఉన్నాయి. . అమీషా ప్రస్తుతం 'దేశి మ్యాజిక్'.. 'ది గ్రేట్ ఇండియన్ కాసినో'.. 'తోబా తేరా జల్వా' అనే సినిమాల్లో నటిస్తోంది.