హీరోయిన్లు కలిసి ఎట్లైన వారు తమ చెల్లెళ్ళను హీరోయిన్ గా లాంచ్ చేయడం చాలా సందర్భాలలో చూసాం. అదేవిధంగా కన్నడ నటి అనూష రంగనాథ్ సోదరి ఆశికా రంగ నాథ్ క్రేజీ బాయ్ అనే సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఆమె కన్నడలోనే అనేక సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. గత ఏడాది అధర్వ మురళి హీరోగా నటించిన సినిమాలో తమిళ సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాతో టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది.
కళ్యాణ్ రామ్ హీరోగా అమిగోస్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఒక భారీ హిట్టు కొట్టి బ్లాక్ బస్టర్ ఎంట్రీ దక్కించుకోవాలని చూస్తోంది ఆశిక రంగనాథ్. అందుకే సినిమా ప్రమోషన్స్ లో పెద్ద ఎత్తున పాల్గొంటూ తెలుగు మీడియా వర్గాలకు కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.
అలాగే హాట్ భామలకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి మార్కెట్ ఉందని తెలుసుకుందేమో ... తెలియదు కానీ తన సోషల్ మీడియా వేదికగా ఈ మధ్యకాలంలో కొన్ని హాట్ ఫోటో షూట్లు కూడా చేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అవుట్ ఫిట్ లోనే మీడియా ప్రమోషన్లకు హాజరై మీడియా ప్రతినిధుల దృష్టిని ఆకర్షిస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఆమె తెలుగు మీడియా ప్రమోషన్స్ కి హాజరయ్యే ముందు వేసుకున్న ఒక బ్లాక్ డ్రెస్ అవుట్ ఫిట్ అయితే... సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఒక పక్క ఎద అందాలు కనిపించి కనిపించకుండా చేస్తూనే.. మరోపక్క తొడల అందాలతో ఆమె ఆ బ్లాక్ డ్రెస్ లో టీజింగ్ చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ బ్లాక్ డ్రెస్ లో ఆషికా రంగనాథ్ ఎలా ఉందో చూసేయండి మరి. ఈ సినిమా కనుక హిట్ అయితే తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు క్యూ కడతాయని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.