దాదాపు సెలబ్రిటీలందరిదీ ఒకటే పద్దతి. పనిచేసిన్ని రోజులూ 24 గంటలకూ కష్టపడి పనిచేయడం.. ఆ తరువాత వెంటనే హాలిడేకు ఎక్కడికో చోటకి చెక్కేయడం. అలా చెక్కేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ.. ఆ ఫోటోలను జనాలతో షేర్ చేసి అందరినీ ఊరించడం. ఇప్పుడు బ్రిటీష్ బ్యూటి ఆమీ జాక్సన్ కూడా అలాగే తన వెకేషన్ ఫోటోలతో ఊరిస్తోంది. పైగా పేద దేశంలో సెక్సీగా అందాలను దారబోస్తోంది.
ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొన్న తరువాత యురోపియన్ యునియన్ లో గ్రీసు దేశం చాలా దెబ్బతినేసింది. ఆ దేశాన్ని ఎవ్వరూ కూడా ఆర్ధికంగా ఒడ్డున పడేయలేకపోయారు. అక్కడి ఏటిఎంలలో క్యాష్ కూడా దొరకని పరిస్థితి వచ్చేసింది. ఈ సమయంలో గ్రీస్ ఎప్పటిలాగానే టూరిజం పై విపరీతంగా డిపెండ్ అయ్యింది. అందుకే అక్కడి హోటళ్ళన్నీ భారీగా ఆఫర్లు ఇచ్చేయడంతో దాదాపు మన సెలబ్రిటీలందరూ అక్కడికే చెక్కేస్తున్నారు. ఇప్పుడు ఆమీ జాక్సన్ కూడా అక్కడికే వెళ్ళిపోయి ఇలా బికినీల్లో తన అందచందాలతో ఊరిస్తోంది. అక్కడి క్రూజ్ పడవల్లో తిరుగుతూ చక్కగా నేచర్ ను ఎంజాయ్ చేస్తూ.. తన ఒంపుసొంపులతో పేద దేశాన్ని వేడెక్కిస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 2.0 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఆమీ.. ఆ మధ్యన ఒక బ్రిటీష్ సినిమా ఒక హాలీవుడ్ సినిమాను కూడా సైన్ చేసింది. ఆ తరువాత అమ్మడు కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా మెరవనుంది. అప్పటివరకు ఈ మెరుపులను ఆస్వాదించండే!!