ఫొటో స్టోరీ : రంగమ్మత్తపై దొంగ చూపులు
హాట్ జబర్దస్త్ యాంకర్ అనసూయ ఎక్కడ ఉంటే అక్కడ సందడి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు బుల్లి తెర ఇటు వెండి తెరను షేక్ చేస్తున్న ఈ ఆంటీ ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న లోకల్ గ్యాంగ్స్ కామెడీ షో లో జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఈ షోకు ప్రదీప్ ఒక హోస్ట్ గా చేస్తున్న విషయం తెల్సిందే. ప్రదీప్ ఏ స్థాయిలో సందడి చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రదీప్ ఎంటర్ టైన్ మెంట్ ఎక్కడైనా అదిరిపోవాల్సిందే. లోకల్ గ్యాంగ్స్ లో అనసూయపై ప్రదీప్ వేసే పంచ్ లు బాగా పేలుతున్నాయి.
ఇటీవల ఎపిసోడ్ లో వీరిద్దరు కలిసి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. హాట్ కాస్ట్యూమ్స్ తో వచ్చిన అనసూయను ఆట పట్టిస్తూ వెనుక నుండి ఇలా దొంగ చూపులు చూస్తూ ఉన్నాడు. ప్రదీప్ ఈ ఫొటోలను తన ఇన్ స్టా లో షేర్ చేశాడు. ఈ ఫొటోకు తెగ కామెంట్స్ వస్తున్నాయి. ప్రదీప్ ఎందుకు ఆ దొంగ చూపులు అంటూ కొందరు.. పెళ్లి చేసుకుంటే ఈ దొంగ చూపులు తప్పుతాయి కదా అంటూ మరి కొందరు ప్రదీప్ ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.
రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర చేసిన తర్వాత అనసూయకు వెండి తెరపై విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ అమ్మడు ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించేందుకు కూడా ఈమె సిద్దంగా ఉంది. అలాంటి కథలు కూడా వింటున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఈ అమ్మడు బుల్లి తెర మరియు వెండి తెరలపై చేస్తున్న సందడికి హీరోయిన్స్ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.