ఫోటో స్టోరీ: అనసూయ.. లవ్లీ డ్రెస్
తెలుగు టీవీ యాంకర్ల మూస ధోరణినుంచి బయటకు వచ్చి గ్లామర్ టచ్ ఇచ్చిన వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. జబర్దస్త్ తో జబర్దస్త్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ హాట్ లేడీ హిట్ సినిమాల్లో కూడా యాక్ట్ చేసి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా 'రంగస్థలం' సినిమాలో రంగామ్మత్తగా అనసూయ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. వీటికి తోడుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా అభిమానులకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది.
తాజాగా అనసూయ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు '#లోకల్ గ్యాంగ్స్ కోసం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రింటెడ్ కలర్స్ ఉండే స్టైలిష్ చీర.. పఫ్ లాంటి స్లీవ్స్ ఉండే ముదురు పింక్ కలర్ బ్లౌజ్ ధరించి హోయలికిస్తూ పోజులిచ్చింది. హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్.. వైట్ కలర్ చెప్పుల ధరించి చిరునవ్వులు చిందించింది. అనసూయ డ్రెస్సులను సరిగ్గా ఫాలో అయితే చాలు.. ఒక ఫ్యాషన్ కోర్సు చేసినట్టే.
ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. "సూపర్ హాట్ యాంకర్".. "రంగమ్మత్త.. ఏంజెల్".."అందం ఆంటీ అయితే నీలా ఉంటుంది" అంటూ తమ స్పందన తెలిపారు. సినిమాల విషయానికి వస్తే ఈమధ్యే రిలీజ్ అయిన మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' లో నటించింది. అనసూయ చేతిలో మంచి ఆఫర్లే ఉన్నాయి..