ఏమైనా అనసూయ స్టైలే వేరప్పా.. యాంకరింగ్ కి గ్లామర్ సొగుసులు అద్దినా.. యాక్టింగ్ లో నెగిటివ్ జోనర్ చూపించినా.. ఐటెం సాంగ్ లో అందాలతో విరబూసినా.. ఈ హాటీ స్టైల్ ఎప్పుడూ సెపరేట్ గా ఉంటుంది. ఇటు టీవీ ఫీల్డ్ ని.. అటు సినిమా రంగాన్ని సమానంగా బ్యాలెన్స్ చేస్తూ.. ఎందులోనూ తన స్పెషాలిటీ కోల్పోకుండా జాగ్రత్త పడుతోంది.
టీవీ షోలు అందరూ చేస్తారు కానీ.. దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం అందరికీ చేత కాదు. అంతో ఇంతో చేస్తారు కానీ.. అనసూయ రేంజ్ లో మాత్రం ఎవరి వల్లా కాదు. ఓ ప్రోగ్రాంకి గ్లామర్ ఒలకబోస్తూ డ్రెస్సులు వేసుకొచ్చి.. అందులో స్టిల్స్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఊరించడం అనే టెక్నిక్.. అదరహో అనాల్సిందే. జాక్ పాట్ అనే ప్రోగ్రాం కోసం డిఫరెంట్ స్టైల్ లో రెడీ అయి వచ్చేసింది అనసూయ. స్కూల్ యూనిఫాంని తలపించినట్లుగా ఉండే ఈ స్టైలింగ్ లో ఈ సూయ భలే సెక్సీగా ఉంది.
టైట్ గా ఉన్న టాప్.. లూజుగా ఉండే బాటమ్ తో అందాలను అలవోకగా ప్రదర్శించేందు ఈ అందాల సుందరి. పైగా స్లీవ్ లెస్ డ్రెస్ వేసి కండలు చూపిస్తున్నట్లుగా ఉన్న స్టిల్ ను నెట్లో పెట్టేసి జాక్ పాట్ అంటోంది. ఫాలోయర్స్ మాత్రం అనసూయను ఇలా చూడ్డమే జాక్ పాట్ అని ఫిక్స్ అయిపోతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/