పెళ్లిచేసుకోకుండా ఒక ఆడా - మగా కలిసి ఒకే ఇంట్లో చేసే అనధికారిక కాపురం.. నైతికత - అనైతికత వంటి అంశాలతో సంబందం లేని సంసారం.. పైగా చట్టపరమైన కమిట్ మెంట్స్ ఏమీ ఉండవు.. నచ్చితే కలిసి ఉండొచ్చు - ఇద్దరిలో ఏ ఒక్కరికి కాస్త మనసు నొచ్చినా - ముఖం మొత్తినా నిరభ్యంతరంగా విడిపోవచ్చు.. ఎవరి దారి వారు చూసుకోవచ్చు. దీనిపేరే సహజీవనం!! ఒకప్పుడు చెప్పడానికి కాస్త ఇబ్బందిపడే విషయం - బయటి ప్రపంచానికి తెలిసిన తర్వాత వేరే కోణంలో మాట్లాడుకునే అంశం.. తర్వాతి కాలంలో అర్బన్ సర్కిల్స్ లో - ముఖ్యంగా సెలబ్రిటీ వర్గాల్లో చాలా కామన్ అయిపోయిన అంశం ఈ సహజీవనం. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఇలా జరిగుతుందట అని చెప్పుకునే విషయం.. ఇప్పుడు ఇండియాలోను సర్వసాదారణమైపోయింది. తాజాగా ఈ జాబితాలోకి ఒక తెలుగు టీవీ యాంకర్ - ఓ యంగ్ హీరో చేరిపోయారట.
టీవీషోలతో పాటు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు - ఒక్కోసారి కాస్త ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ పాత్రలు చేస్తూ బిజీ గా ఉండే ఆడ. మొదట్లో అడపాదడపా విజయాలు సాధించి, అవకాశాలు పొంది ప్రస్తుతం కాలం కలిసి రాక ఖాళీ అయిపోయి పళ్లీ బటానీ తింటున్న మగ సహజీవనంలో ఉన్నారు. ఆ ఆడ.. ఒక ఫేమస్ టీవీ యాంకర్ - ఆ మగ.. ఒక యంగ్ హీరో కావడంతో ఫిల్మ్ నగర్ లో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్.
ఈ యంగ్ హీరో ఫాం లో ఉన్న సమయంలోనే ఆ యాంకర్ అతడిని తెగ ఇష్టపడేదట - ప్రస్తుతం ఈ హీరో స్ట్రగులింగ్ లో ఉన్నా కూడా ఆమె ప్రేమలో ఏమాత్రం తేడారాకపోవడంతో.. వీరిమధ్య ప్రేమ ముదిరి పాకానపడి సహజీవనం వరకూ వెళ్లిందట. జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ నర్స్ కే ఎక్కువ... అన్నట్లు ప్రస్తుతం ఈ హీరోకోసం ఆ యాంకరమ్మ తనకు తెలిసిన వారందరి దగ్గరా సిఫార్సులు చేస్తోందట. అన్నీ అనుకూలించి, కాలం కలిసివస్తే త్వరలోనే పెళ్లికూడా చేసుకోవాలని ఫిక్సయ్యారట ఈ కొత్త సహజీవనం జంట!