ఇప్పుడు ఏ స్టార్ ఎక్కడకు వెళ్ళిన వాళ్ళను డ్రగ్స్ పై మీ అభిప్రాయం ఏంటి అడుగుతూనే ఉన్నారు మీడియా వాళ్ళు. నిర్మాతలు - మిగతా స్టార్ హీరోలు - సీనియర్ నటులు వాళ్ళ అభిప్రాయాలు అవకాశం వచ్చినప్పుడుల్లా చెబుతూనే వస్తున్నారు. కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి చెబుతుంటే కొంతమంది ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ చెబుతున్నారు. మరి కొంతమంది సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. మొత్తానికి వీళ్ళంతా చెప్పవలిసిన విషయం ఏంటంటే డ్రగ్స్ వాడటం ఆరోగ్యానికే కాకుండా సమాజనికి కూడా హానికరం అని చెప్పడం. దానికి ఒక్కక్కొరూ ఒక్కో పద్దతి ఎంచుకున్నారు.
నువ్వు నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులుకు పరిచయమైన హీరోయిన్ అనిత హింది సీరియల్లో బిజీ అయిపోయింది. అనిత ఎప్పటికి అప్పుడు తన ఆనందాలును పని వివరాలును సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ప్రేమ - పని అని ఏమి బేధం చూపకుండా అన్నీ పోస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రి హాట్ టాపిక్ అయిన డ్రగ్స్ పై కూడా ఒక ఫోటోకు ఫోజ్ ఇచ్చి తనదైన పద్దతిలో చెప్పింది ఈ మ్యారీడ్ హాటీ. బ్లాక్ అండ్ వైట్ ఫోటో లో మత్తుగా మైకంలో ఉన్న కళ్లతో చూస్తూ ఒళ్ళు మరిచి ఏదో లోకంలో ఉన్న స్థితికి వెళ్ళినట్లు అనిపించేలా ఇలా పడుకొని సే నో టూ డ్రగ్స్ అని చెబుతోంది. ఒక విషయం వద్దు వాడకండి అని ఇంత అందంగా కూడా చెప్పవచ్చా అని అనిత దగ్గర మనం నుండి నేర్చుకోవచ్చేమో.
తెలుగు సినిమా పెద్దలు అందరూ ఒక్కటై డ్రగ్స్ మహమ్మారి పై కలిసికట్టుగా ఉద్యమం లా ప్రచారం చేస్తున్నారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా. కొంత మంది హీరోలు ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళ సపోర్ట్ ని పోలీసు వాళ్ళకు అందిస్తున్నారు. సిట్ వాళ్ళు ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. కొన్ని కొత్త విషయాలు బయటకు రావడంతో డ్రగ్స్ రాకెట్ పై పోలీసులు చర్యలను వేగవంతం చేశారు అని తెలుస్తుంది.