నేచురల్ స్టార్ నాని చాలా రోజుల తర్వాత ఒక విభిన్నమైన కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడుఎం అంటే సుందరానికి సినిమా వరల్డ్ వైడ్ గా నేడు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నాని మార్కెట్ కు తగ్గట్టుగానే నిర్మించింది. మంచి కాస్టింగ్ తో డీసెంట్ కామెడీ ఫిలిం తెరకెక్కిన ఈ సినిమాపై వర్గం ప్రేక్షకులు అయితే గట్టిగానే ఉన్నాయి.
తప్పకుండా ఈ సినిమాలో నాని కామెడీ టైమింగ్ కొత్తగా ఉంటుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాటు. ఇక ఈ సినిమాకు సంబంధించిన బాక్సాఫీస్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే.
అంటే సుందరానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బిజినెస్ జరిగింది. నైజాం 9 కోట్లు, సీడెడ్ 3 కోట్లు, ఆంధ్రా 10 కోట్లతో మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో అంటే సుందరానికి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 22 కోట్లకు తాకినట్లు సమాచారం.
ఇక రెస్ట్ అఫ్ ఇండియా లో 2.5 కోట్లు ఓవర్సీస్ లో 3.5 కోట్లు ఇలా ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా ఈ సినిమా 28 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఒక విధంగా నాని రేంజ్ తగ్గట్టుగానే సినిమా ఈ సినిమా బిజినెస్ చేసినట్లుగా సమాచారం. అయితే నాని సినిమాలు చాలా వరకు ఇటీవల కాలంలో పెట్టిన పెట్టుబడికి భారీ స్థాయిలో లాభాలు అందించింది లేదు. ఇక ఈ సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ చాలా ఆశలు పెట్టుకుంది.
అందుకే ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేశారు. కామెడీ ఏ మాత్రం క్లిక్కయిన బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ అయితే మామూలుగా ఉండవు అని చెప్పవచ్చు. ఎందుకంటే జనాలు కామెడీ సినిమాలు చూసి చాలా కాలం కావడంతో ప్రేక్షకులు ఫ్యామిలీ తో కలిసి థియేటర్లకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సినిమా 30 కోట్ల కలెక్షన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.