టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఈమద్య కాలంలో సినిమాల్లో కనిపించకున్నా కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇతర హీరోయిన్స్ హాట్ ఫోటో షూట్ ను షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటే అనుష్క మాత్రం తన ఫ్యామిలీ ఫోటోలను మరియు స్నేహితులతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా మరో సారి తన తల్లిదండ్రుల పెళ్లి రోజు సందర్బంగా సోషల్ మీడియాలో ఈ ఫోటో ను షేర్ చేసింది.
అనుష్క ఆమద్య కాలంలో చాలా లావుగా అనిపించేది.. కాని ఇప్పుడు చాలా సన్నగా అయ్యారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అనుష్క సినిమాల్లో నటించక చాలా కాలం అయ్యింది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట ఆమె గురించి రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె కొత్త సినిమాకు కమిట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.
ఆ విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అతి త్వరలోనే ఆ విషయమై ఒక స్పష్టత ఇస్తుందని సమాచారం అందుతోంది. బాహుబలి సినిమా తర్వాత దేశ వ్యాప్తంగా స్టార్ డమ్ దక్కించుకున్న ఈ అమ్మడు పాన్ ఇండియా సినిమాలు చేస్తుందని ప్రతి ఒక్కరు భావించారు. కాని అనూహ్యంగా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ఏమీ లేవు.. వచ్చిన ఆఫర్లను కూడా తోసి పుచ్చింది.
భాగమతి మరియు నిశబ్దం సినిమాల తర్వాత ఇప్పటి వరకు ఆమె నుండి సినిమాలు రాలేదు. అంతటి స్టార్ డమ్ ఉండి.. డిమాండ్ చేస్తే మూడు నాలుగు కోట్ల పారితోషికం కూడా ఇచ్చేందుకు ఆమె కు రెడీగా ఉన్నారు. అలాంటి స్టార్ హీరోయిన్ గా స్టార్ డమ్ ఉన్న నటి సినిమాలు చేయక పోవడం విచారకరం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆమె ఫోటోలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని.. ఆమె నుండి సినిమా లు బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడు వస్తాయో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనుష్క త్వరలో మహేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుందని.. అది యూవీ క్రియేషన్స్ లో రూపొందబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.