వీరరాఘవుడి 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే

Update: 2018-10-24 12:11 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అరవింద సమేత' విడుదలై ఇప్పటికే 11 రోజులయింది.  ఈ పదకొండు రోజుల్లో యంగ్ టైగర్ తెలుగు రాష్ట్రాలన్ నుండి షుమారు 69 కోట్ల రూపాయల షేర్ తీసుకొచ్చాడు.  ఇక  ప్రపంచవ్యాప్తంగా 'అరవింద సమేత' రూ. 91 కోట్ల షేర్ మార్క్ ను దాటడం విశేషం.  ఎన్టీఆర్ కెరీర్ లో ఇవే హయ్యెస్ట్ కలెక్షన్స్.

దసరా సీజన్ అయిపోయింది కాబట్టి ఇకపై పెద్దగా భారీ ఫిగర్స్ నమోదయ్యే అవకాశం లేదు. దీంతో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను రూ. 93+ కోట్లకు అమ్మిన సంగతి తెలిసిందే.  

ఇక 'అరవింద సమేత' 11 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం - 20.23  cr

సీడెడ్ - 15.79  cr

ఉత్తరాంధ్ర - 8.12  cr

ఈస్ట్  - 5.32  cr

వెస్ట్ - 4.55 cr

కృష్ణ - 4.73 cr

గుంటూరు - 7.68 cr

నెల్లూరు - 2.48 cr

టోటల్ - రూ. 68.87  cr (ఏపీ + తెలంగాణా 11 రోజుల షేర్)

కర్ణాటక - 9.03 cr

ఓవర్సీస్ - 8.52 cr

మిగతా ఏరియాలు - 4.70 cr  

వరల్డ్ వైడ్ టోటల్ - రూ. 91.22 cr


Tags:    

Similar News