ఒకప్పుడు సెక్స్ గురించి మాట్లాడ్డం అంటేనే పెద్ద తప్పు. కానీ ఇప్పటి రోజుల్లో దీని గురించి మాట్లాడ్డం కామన్ అయిపోయింది. సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ మొదలై.. సెక్స్ సీక్రెట్స్ వరకూ వ్యవహారం వచ్చేసింది. తమకు ఏ యాంగిల్ లో సెక్స్ చేయడం ఇష్టమో కూడా ధైర్యం చెప్పేస్తున్నారు. ఆలియా భట్ లాంటి పెళ్లి కాని హీరోయిన్ కూడా ఈ జాబితాలో ఉందంటే ఆశ్చర్యం వేయక మానదు.
ఇప్పుడు సెక్స్ సీక్రెట్స్ చెప్పిన జాబితాలో ఆయుష్మాన్ ఖురానా.. భూమి పెడ్నేకర్ కూడా చేరిపోయారు. రీసెంట్ గా వీరిద్దరూ కలిసి నేహా ధూపియా నిర్వహించే ఓ కార్యక్రమానికి వచ్చారు. తాను ఔట్ డోర్ షూటింగ్స్ మినహాయిస్తే.. అసలు సెక్స్ చేయని రోజంటూ ఉండదని చెప్పాడు ఆయుష్మాన్ ఖురానా. యంగ్ హీరో ఇలాంటివి చెప్పడంలో వింతేమీ లేదని సరిపెట్టుకుందామంటే.. ఆ తర్వాత భూమి పెడ్నేకర్ వంతు వచ్చింది. విచిత్రం ఏంటంటే.. ఈ అమ్మడి బెడ్రూం వ్యవహారాలను కూడా ఇతనే చెప్పేస్తున్నాడు.
భూమి అసలు సెక్సే లేకుండా ఉండలేదని అన్నాడు ఆయుష్మాన్. అంతే కాదు.. బెడ్ మీద ఎక్కువ సేపు ఉండడం అంటే ఆమెకి బాగా ఇష్టం అనేశాడు. ఏదో వైరల్ అయ్యేందుకు ఇలా చెప్పాడని అనుకుందామని భావిస్తే.. అవును ఐ లైకిట్ స్లోలీ అంటూ అనేసింది ఈ భామ. ఇంతకీ ఈమెకి సెక్స్ ఎలా ఇష్టమో.. ఇతగాడికి ఎలా తెలిసిందో.. ఎనీ క్లూ!