ఇప్పుడు మాహిష్మతి సృస్టికర్తల క్యాంపులో మెదులుతున్న అతిపెద్ద అనుమానం ఇదే. బాహుబలి మొదటి భాగం అవనసరంగా బ్యాడ్ టాక్ తెచ్చేసిందా అని వీరు కంగారుపడుతున్నారు. ఇంతకీ 600 కోట్లు వసూలు చేసిన బాహుబలిః ది బిగినింగ్ అసలు బ్యాడ్ టాక్ ఎలా తెచ్చుంటుంది అంటారా? లెటజ్ సీ.
నిజానికి హిందీలో 1000 స్ర్కీన్ లో బాహుబలిః ది బిగినింగ్ సినిమాను రీ-రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ చేయడానికి అయినంత ఖర్చులో సగం కూడా ఇప్పుడు చేతికి వచ్చే సీన్ కనిపించట్లేదు. ఆల్రెడీ టివిల్లో అనేకసార్లు వేసేయడం.. మార్కెట్లో డివిడి లు దొరకడం.. అలాగే ఇతర మార్గాల్లో కూడా ప్రేక్షకులు అనేకసార్లు సినిమాను చూసేయడంతో.. ఇప్పుడు హిందీ వర్షెన్ చూసే నాదులు కరువయ్యారు. పైగా.. ఇలా రీ-రిలీజ్ చేయడం వలన.. బాహుబలి నిర్మాతలు క్రేజ్ కోసం ఎంతటి ఫీటైనా చేసేస్తున్నారే అంటూ ఒక చీప్ టాక్ వినిపిస్తోంది. దానితో ఇప్పుడు బాహుబలిః ది కంక్లూజన్ ఓపెనింగ్స్ పై ఈ ప్రభావం ఏమైనా ఉంటుందా అంటూ రాజమౌళి కంగారుపడుతున్నాడట.
అయితే హిందీ వర్షెన్ నిర్మాత కరణ్ జోహార్ మాత్రం.. ఇలా రి-రిలీజ్ అంటూ హడావుడి చేస్తే ఫ్రీగా చాలా పబ్టిసిటీ వచ్చిందని.. కాబట్టి బాహుబలి 2 సినిమా ఓపెనంగులకు అది ఉపయోగపడుతుందని సెలవిచ్చాడట. చూద్దాం ఏప్రియల్ 28న ఏమవుతుందో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/