ట్వీట్టర్ లో నానా హంగామా చేస్తూ ఈ మధ్యన దర్శకులనూ మరియు లిరిక్ రైటర్లనూ ఒక రేంజులో ఆడేసుకున్నారు. అసలు మ్యూజిక్ సెన్స్ లేని దర్శకులు ఉన్నారని.. రైటింగ్ క్రియేటివిటీ లేని రచయితలు ఉన్నారని ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు ఇంతకీ కీరవాణి మ్యూజిక్ ఎలా ఉందో జనాలు చెబితే వింటారా? చెప్పింది కామన్ ఆడియన్స్ కాబట్టి వినాల్సిందే.
పొద్దున్న హైదరాబాద్ ఐమ్యాక్స్ ధియేటర్ దగ్గర ''బాహుబలి 2'' చూసి వస్తున్న ఒక అభిమాని.. అసలు కీరవాణి మ్యూజిక్ ఏ మాత్రం బాలేదంటూ కామెంట్ చేశాడు. ''సినిమా చాలా బాగుంది. కాని బ్యాగ్రౌండ్ స్కోర్ లో కీరవాణి గారిని తీసేయాలి. అసలు బ్యాగ్రౌండ్ సరిగ్గా లేదు. రాజమౌళి పడిన కష్టానికి ఈయన న్యాయం చేయట్లేదు. అసలు మొత్తం రాజరికం ఉన్న సినిమాలో బ్యాగ్రౌండ్ ఎలా ఉండాలి? వెంట్రుకలు నిక్కొపొడుచుకునేలా ఉండాలి'' అంటూ ఆవేశభరితంగా చెప్పాడు సదరు అభిమాని.
''కీరవాణి 1వ పార్టునే చెడగొట్టాడు. ఇప్పుడు 2వ పార్టు కూడా ఆయనకే ఇచ్చారు. మనం చెబితే వినరుగా వీళ్ళు. సాంగ్స్ బాలేవు.. బ్యాగ్రౌండ్ కూడా బాగాలేదు'' అంటూ ముగించాడు సదరు ఫ్యాన్. మరి కీరవాణి ఈ రియాక్షన్ పై తన తదుపరి యాక్షన్ ట్వీట్లలో చూపిస్తారేమో చూడాలి.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/