దర్శకుడిగా రాజమౌళి సినిమా బాహు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే... అందుకు పోటీగా తన తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించిన బాలీవుడ్ సినిమా బజరంగీ భాయిజాన్ కూడా కెలెక్షన్స్ సుమామీ సృష్టిస్తోంది! విడుదలైన నాటినుండి రోజుకో రికార్డు తన ఖాతాలో వేసుకుంటుంది!
శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4,900 స్క్రీన్లపై విడుదలైన బజరంగీ భాయీజాన్... విడుదలైన మూడోరోజు రూ.38.75 కోట్లు కలెక్ట్ చేసి... ఒకరోజు హిందీ సినిమాలు సాధించిన అత్యధిక కలెక్షన్ గా రికార్డు సృషిటించింది. ఇదే క్రమంలో ఓవర్సీలో కూడా సుమారు 51కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది! వందకోట్ల వసూళ్లు అత్యంట తక్కువ సమయంళో వసూలు చేసిన తొలి బాలీవుడ్ సినిమా ఇదేనని ఇరోస్ ఇంటర్నేషనల్ తెలపింది అంటే... ఈ సినిమా ఏస్థాయిలో దూసుకుపోతుందో అర్థం అవుతుంది! ఇండియాలో ఇప్పటివరకూ రూ. 102.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది!
సల్మాన్ ఖాన్ కెరీర్ లో ఈ సినిమాకే అత్యధిక వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. దీనికోసం సల్మాన్ గత చిత్రాల కలెక్ష్న్ లతో పోల్చి చూస్తున్నారు. బజరంగీ భాయిజాన్ వసూళ్లు... ఇప్పటికే దబాంగ్, బాడీగార్డ్ ల రికార్డులను దాటేశాయని, ఇక దబాంగ్ - 2, ఏక్ థా టైగర్, కిక్ సినిమాల వసూళ్లను దాటాల్సి ఉందని వారంటున్నారు! ఏది ఏమైనా... దర్శకధీరుడి తండ్రి అందించిన కథ బాలీవుడ్ లో భారీ సంచలనాలే సృష్టిస్తోంది!