నటసింహా నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎందరికో సేవలందిస్తున్నారు. క్యాన్సర్ రోగులకు ప్రాణదానం చేస్తున్నారు. అలాంటి మంచి మనిషి అప్పుడప్పుడు అభిమానులపై చేయి చేసుకున్నాడు అంటూ ఒక సెక్షన్ మీడియా అదే పనిగా ఊదరగొట్టేయడం చూసేదే.
అయితే ఆయన ఒకరిని కొట్టినా కానీ తనపై ఎలాంటి ఫిర్యాదు చేయరు. ఇదే విషయాన్ని ఓ యాంకర్ ప్రశ్నిస్తే.. ఆ రహస్యం ఏమిటో కానీ తనకు కూడా తెలియదని ఆయన అన్నారు. నేను దానిని కనుగొనే పనిలో ఉన్నాను. వాస్తవానికి ఆ విషయం గురించి నా పరిశోధన నేను చేస్తున్నాను.. అని అంటూ నవ్వేశారు.
నేను ఎటువంటి కారణం లేకుండా అలా చేయను. కొంత అతి చేసినప్పుడు మాత్రమే అలా చేస్తాను. కానీ అది జరిగినప్పుడల్లా నా చుట్టూ ఉన్న వ్యక్తులతో తప్పేమిటో చెబుతాను. సంబంధిత వ్యక్తికి ఆ తర్వాత కలిసినప్పుడు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను.. అని అన్నారు. కారణం ఏదైనా కానీ బాలయ్యకు షార్ట్ టెంపర్ అంటూ ఆడిపోసుకునే ఒక సెక్షన్ తనని ఇబ్బందులకు గురి చేస్తుండడం చూస్తున్నదే.