సినిమా ఇండస్ట్రీలో అవకాశం కోసం కష్టపడే విధానం మామూలుగా ఉండదు. కొన్నేళ్లపాటు స్ట్రగులయ్యే యువ దర్శకులు నాలుగు పదుల వయసులోకి వస్తే గాని మొదటి సినిమా చేయడానికి అవకాశం దొరకడం లేదు. ఇక కొందరు మాత్రం ఇప్పుడు పట్టు వదలని విక్రమార్కుల్లాగా మూడు పదుల వయసు దాటిన తర్వాత అవకాశాలు అందుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు.
కొడితే ఒక్క దెబ్బకు లైఫ్ మొత్తం సెట్ అయిపోవాలి అనే కాన్సెప్ట్ తోనే దర్శకుల ఆలోచిస్తున్న విధానం కూడా అద్భుతంగా ఉంది. ఒకప్పుడు రిజెక్ట్ చేసిన వారు కూడా మొదటి సక్సెస్ చూసిన తర్వాత పిలిచి మరి కోట్లలో పారితోషికాలు ఆఫర్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బింబిసార దర్శకుడు కి మాత్రం అలాంటి ఆఫర్లు వస్తున్నాయి. ఒకప్పుడు అతన్ని దాదాపు ఇండస్ట్రీలో ఉన్న సగం మంది హీరోలు రిజెక్ట్ చేశారు.
ఒక విధంగా ఆ కసితోనే దర్శకుడు వశిష్ట చాలా హార్డ్ వర్క్ చేసి కళ్యాణ్ రామ్ తో సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా అందించిన సక్సెస్ తో ఇప్పుడు అతనికి బడా నిర్మాతల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా గీత ఆర్ట్స్ అయితే బింబిసార సినిమా విడుదలైన నెక్స్ట్ రోజే అతనికి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక బిబిసారా సెకండ్ పార్ట్ కోసం అయితే దర్శకుడు వశిష్ట దాదాపు మూడు కోట్లు అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
షూటింగ్ జరిగినప్పుడు పెద్దగా అతనికి పారితోషికం ఏమీ రాలేదట. కేవలం ఒక జీతం తరహాలోనే నెలకు రెండు లక్షలు అందుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు సక్సెస్ అయ్యింది కాబట్టి లాభాల్లో కొంత షేర్ దక్కే అవకాశం ఉంది.
సెకండ్ పార్ట్ కు వచ్చేసరికి అతని రేటు మూడు కోట్లు దాటే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గీత ఆర్ట్స్ కూడా అడ్వాన్స్ ఇచ్చేసి మూడు కోట్ల వరకు డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. మరి కొంతమంది అగ్ర నిర్మాతలు కూడా అతనికి ఆఫర్ చేస్తున్నారు.
కానీ ముందు ఒప్పుకున్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత కానీ అడ్వాన్స్ తీసుకోవద్దని డిసైడ్ అయ్యాడట. మరి నెక్స్ట్ వశిష్ట ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.