‘భూత్’ బేబీని చూశారంటే మెంట‌లెక్కిపోద్ది.. సెగలు పుట్టిస్తున్న జాక్వెలిన్!

Update: 2021-07-09 08:30 GMT
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్ నటిస్తున్న చిత్రం ‘భూత్ పోలీస్’. హార‌ర్ జోన‌ర్లోరాబోతున్న ఈ చిత్రాన్ని టిప్స్ ఇండ‌స్ట్రీస్ నిర్మిస్తుండ‌గా.. ప‌వ‌న్ క్రిప‌లాని తెర‌కెక్కిస్తున్నారు. అనౌన్స్ మెంట్ నుంచే ఆస‌క్తి రేపుతున్న ఈ మూవీకి సంబంధించి ఇప్ప‌టికే సైఫ్ అలీఖాన్ ఫ‌స్ట్‌ లుక్ రిలీజ్ చేశారు. సైఫ్ పోస్ట‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఆ త‌ర్వాత అర్జున్ క‌పూర్ లుక్ ను సై విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఇది కూడా ఆక‌ట్టుకుంది. తాజాగా.. హీరోయిన్ జాక్వెలిన్ ఫ‌స్ట్ లుక్  వ‌దిలారు. హార‌ర్ మూవీ అంటేనే అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. భ‌యంతో చెమ‌ట‌లు ప‌ట్టించ‌డం నుంచి.. అందాల ఆర‌బోత‌తో సెగ‌లు పుట్టించ‌డం వ‌ర‌కు అన్నీ ఉంటాయి.

ఇప్పుడు జాక్వెలిన్ లుక్ చూస్తే.. ఇదే అనిపిస్తోంది అంద‌రికీ. బిగుతైన ఎద అందాల‌ను వైట్ క్రాప్ టాప్ లో బంధించిన బంధించిన జాక్వెలిన్‌.. వింట‌ర్ స్వెట్ట‌ర్ ను ధ‌రించి మొత్తం వ‌దిలేసింది. క‌త్తిలాంటి చూపుల‌తో నాజూకు సౌష్ట‌వంతో యూత్ ను రెచ్చ‌గొడుతోంది.

అతీంద్రియ శ‌క్తులను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు మేక‌ర్స్‌. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మ‌రి, ఈ మూవీ ప్రేక్ష‌ల‌ను ఎంత‌లా భ‌య‌పెడుతుందో చూడాలి.
Tags:    

Similar News