'మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2020'గా బిగ్ బాస్ బ్యూటీ.. మతిపోగొట్టే హాట్ షో!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మహర్షి సినిమాతో అడుగు పెట్టిన మోడల్ దివి. కానీ ఈ భామ బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ గా మాత్రం బాగా సుపరిచితం. అలా బిగ్ బాస్ పుణ్యమా అని దివి టీవీ ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ నుండి బయటికి రాగానే అదిరిపోయే గ్లామర్ షోతో ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ లో దివి క్యూట్ మాటలు విన్నప్పుడే ఫ్యాన్స్ అలా ఫాలో చేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె కూడా స్వయంగా ధ్రువీకరించింది. అయితే లేటెస్ట్ గా అమ్మడు హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్(టీవీ)- 2020 విజేతగా నిలిచింది.
బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాపులర్ అయినటువంటి దివి అదే షో ద్వారా మెగాస్టార్ చిరంజీవి దృష్టిని కూడా ఆకర్షించింది. తాజాగా అమ్మడు హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ టీవీ ఉమెన్ గా విన్నర్ అయ్యేసరికి.. "తాను ఇంతవరకు కలలో కూడా హైదరాబాద్ టైమ్స్ డిజైరబుల్ ఉమెన్ గా విన్నర్ అవుతానని ఎక్సపెక్ట్ చేయలేదని చెబుతోంది. అలాగే తాను ఇప్పటికి నమ్మలేకపోతున్నట్లు మీడియాతో మాట్లాడింది దివి. అలాగే "మిమ్మల్ని దేని గురించి మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ప్రేక్షకులు ఎంచుకున్నారని అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు స్పందించి.. నా అందం కంటే ఎక్కువగా జనాలు నా క్యారెక్టర్ ఇష్టపడతారు. నేను బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నట్లుగా భావించాలని అనుకుంటున్నాను. అందం కాలంతో పాటు మారిపోతుంది. కానీ తెలివి ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. కాబట్టి నేను ఎల్లప్పుడూ మరింత తెలివిగా ఉండాలని ప్రయత్నిస్తుంటాను." అని చెప్పుకొచ్చింది.
అలాగే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా విజేతను చేసింది కాబట్టి ఇకపై మరిన్ని మంచి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది ఈ బ్యూటీ. అలాగే తనను తాను వెండితెరపై చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నట్లు.. అదికూడా త్వరలోనే జరగబోతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే అమ్మడు ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మంచి అవకాశం కొట్టేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఇటీవలే దివి స్పార్క్ ఓటిటి వారు రూపొందించిన 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే ప్రస్తుతం ఆమె చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలిపింది. ఇంకా సోషల్ మీడియాలో దివి గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. తాజాగా అమ్మడు నిక్కర్ లేకుండా ఓన్లీ షర్ట్ - లోదుస్తులతో కుర్రాకారుకు మతిపోయే షూట్ చేసింది. అందులో అమ్మడు ఎదభాగం పై టాటూ కూడా ప్రదర్శించింది. ఆ గ్లామరస్ ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.