ఆ రోజు అండర్వేర్ వేస్కున్నా!!

Update: 2017-03-04 04:42 GMT
బ్లాంకా బ్లాంకో.. ఓ పది రోజుల క్రితం జరిగిన ఆస్కార్ వేడుకల వరకు ఈ ఆస్కార్ నటి పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. తెలిసినా మరీ ఫేమస్ ఏమీ కాదు. కానీ ఆస్కార్ అవార్డుల ప్రదానం రోజు జరిగిన తంతు కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా ఎలర్ట్ సంపాదించేసింది బ్లాంకా.

వన్ సైడ్ కట్ తో బ్లాంకా వేసుకున్న డ్రస్.. ఆమె నడుస్తున్నా వంగినా పక్కకి జరగడం.. ప్రైవేట్ పార్ట్స్ కనిపించడం జరిగిపోయాయి. దీంతో కనీసం అండర్వేర్ కూడా వేస్కోకుండా.. చీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటి దారుణానికి ఒడిగట్టిందంటూ మీడియా దుమ్మెత్తిపోసింది. 'నేను ఆ రోజు నగ్నంగా లేను. నేను ప్రైవేటు భాగాలను చూపించలేదు. స్కిన్ కలర్ లో ఉండే బాడీ సూట్ వేసుకున్నా. నేను నగ్నంగా ఉన్నట్లు కనిపించడం.. చూసే వాళ్ల భ్రమ' అంటూ చెప్పుకొచ్చింది బ్లాంకా బ్లాంకో.

తనకు అకాడమీ అవార్డ్స్ అంటే చాలా గౌరవం ఉందన్న ఈ హీరోయిన్.. అలాంటి చీప్ ట్రిక్కులకు ఆ వేదిక సరికాదని చెప్పింది. తనపై వచ్చిన ఈ కామెంట్స్ కు చాలా బాధ పడ్డానని కూడా చెప్పుకొచ్చింది బ్లాంకా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News