ఆమధ్య నీలి చిత్రాల కేసులో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. శృంగార చిత్రాలు తెరకెక్కించి వాటిని విదేశాల్లో సహా వివిధ యాప్ ల ద్వారా అక్రమ రిలీజ్ నేపథ్యంలో రాజ్ కుంద్రాని ఆధారాలతో అరెస్ట్ చేసారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చినా? కేసు నడుస్తోంది. దీంతో రాజ్ కుంద్రా బాధిత మహిళలు కొందరు మీడియా ముందుకొచ్చిన తమను మోసం చేసి నీలి చిత్రాలు చేసినట్లు గా ఆరోపించారు.
కుంద్రా లాంటి మోసగాళ్లు మరెంతో మంది ముంబై..హైదరాబాద్..బెంగుళూరు లాంటి చోట్ల సినిమాల యావలో పడ్డ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారని బాధిత మహిళలు ఆరోపించారు. తాజాగా ఇలాంటి వ్యవహారమే మరొకటి ముంబైలో వెలుగులోకి వచ్చింది. ముంబైలో 29 ఏళ్ల మోడల్ జగ్డే చేతిలో ఘోరంగా మోసిపోయిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తనతో వెబ్ సిరిస్ చేస్తానని చెప్పి ఏకంగా నీలి చిత్రమే తెరకెక్కించి దాన్నిఇండియాలోనే రిలీజ్ చేసి కాసులు చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... ముందు తనతో మంచి వెబ్ సిరీస్ చేస్తానని..దాన్ని విదేశాల్లో రిలీజ్ చేస్తే మంచి పేరు వస్తుందని నమ్మబ లికాడు. ఆ తర్వాత కంటెంట్ కాస్త అడల్ట్ గా ఉంటుంది. బోల్డ్ గా నటించాలని ఒప్పించాడు. ఇది విదేశాల్లో రిలీజ్ అయ్యేది ఇక్కడ కాదంటూ మొత్తగా మాయ మాటలతో నమ్మించాడు.
ఆరకంగా అగ్రిమెంట్ పై సంతకాలు చేయించుకున్నాడు. నమ్మిన ఆ మోడల్ తాను చెప్పిన విధంగా అన్ని రకాలు సహాకారం అందించింది. అనిరుద్ తోపాటు మరో మగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు. అంతా కలిసి ప్లాన్ డ్ గా ఆ మోడల్ ని ట్రాప్ చేసారు.
అయితే ఓ ముంబైలో ఓ అపార్ట్ మెట్ లో రహస్యంగా ఈ పనులన్నింటిని కానిచ్చారు.
షూట్ మధ్యలో ఆ మోడల్ కి అనుమానం రావడంతో? నటించనని చెప్పింది. కానీ అప్పటికే చేతులు కాలాయి. అగ్రిమెంట్ మీద సైన్ చేయడంతో మధ్యలో వెళ్లిపోవాలంటే తానే 15 లక్షలు తిరిగి కట్టాలని..లేకపోతే విడిచిపెట్టమని బెదిరంచారు. దీంతో తప్పక ఆ శృంగార్ వెబ్ సిరీస్ లో నటించింది. అయితే విదేశాల్లో రిలీజ్ చేయకుండా స్థానికంగానే రిలీజ్ చేయడంతో విషయం అర్ధమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ మోసగాళ్లు పరారీలో ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.