అసలు 'అఖిల్' సినిమా రిలీజ్ తో అతి పెద్ద టెస్టు ఎవ్వరికి? ఇప్పటికే టీజర్లు ట్రైలర్ లతో తన స్ర్కీన్ ప్రెజన్సును ఎంతో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి.. అఖిల్ పెద్దగా ప్రూవు చేసుకునేది ఏమీ ఉండదు. సినిమా రిజల్టు ఎలా ఉన్నా కూడా.. ఫైట్లు డ్యాన్సులూ డైలాగ్ డెలివరీ.. ఇలా అన్ని అంశాల్లో ఇప్పటికే మనోడిపై ఒక రకమైన అంచనాలకు జనాలు వచ్చేశారు. అయితే అఖిల్ సినిమాతో అతి పెద్ద టెస్టు ఎదుర్కొనబోతోంది ఎవరు?
ఇంకెవరు.. కామెడీ కింగ్ బ్రహ్మానందమే. ఆయనేమో రైటర్లు సరిగ్గా రాయకపోతే నేనేం చేస్తా అంటున్నారు కాని.. ఎప్పుడు సిమిలర్ యాక్టింగ్ చేస్తుంటే అసలు ఎలా కిక్ వస్తుంది అంటూ రైటర్లు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే వివి వినాయక్ సినిమాల్లో బ్రహ్మీ క్యారెక్టర్ బాగానే పండుతుంది నిజానికి. అదుర్శ్ సినిమాలోని శాస్ర్తి క్యారెక్టర్ అయితే పిచ్చ పీక్స్ లో ఉంటుంది. అలాగే నాయక్ లోని జిలేబి క్యారెక్టర్ కూడా. మరి ఇప్పుడు అఖిల్ కోసం 'అఖిల్'లో ఎలా మారబోతున్నాడు అనేదే ప్రశ్న.
ఈ ఏడాది ఆయన పాత్ర ఒక్కటి కూడా క్లిక్కవ్వలేదు. సన్నాఫ్ సత్యమూర్తి అయినా.. నిన్నగాక మొన్న వచ్చిన కిక్ 2 అయినా.. అసలు బ్రహ్మీకి గతంలో సూపర్ స్టార్ డమ్ తెచ్చిన దర్శకులే ఆయన పాత్రలను సరిగ్గా తీర్చిదిద్దలేకపోయారు. హిట్ ఇవలేకపోయారు. ఇప్పుడు వినాయక్ వంతొచ్చింది. పైగా ఈ పాత్రతో తనలోని సత్తాకు ఇంకా ఎదురులేదని ప్రూవ్ చేసుకోవాల్సిందే బ్రహ్మీయే. వెయిట్ అండ్ సి.