ఒకవేళ రిలీజైన మొదటిరోజునే ఏదైనా స్టార్ హీరో సినిమాకు 5 షోలు వేస్తే.. దాని రిజల్టు ఎలా ఉంటుంది? మామూలుగా రిలీజ్ రోజున సింగిల్ స్ర్కీన్ లో నాలుగు షోలే పడతాయి. బెనిఫిట్ షో లు పడినా కూడా.. అవి అఫీషియల్ లెక్కల్లోకి పరిగణ తీసుకోరు. అయితే మొన్ననే ''సర్దార్'' సినిమాకు రిలీజ్ రోజును 5 షోలు వేసుకోవడానికి ఆంధ్ర సర్కార్ పర్మిషన్ ఇచ్చినా కూడా.. పంపిణీదారులు చాలా ఏరియాల్లో షో లు వేసుకోలేకపోయారు.
కట్ చేస్తే.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా రిలీజ్ రోజును సింగిల్ స్ర్కీన్ ధియేటర్లలో ఐదు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసింది. బ్రహ్మోత్సవం సినిమాకు మే 20న 5 షోలు పడ్డానికి కావాల్సిన అఫీషియల్ పర్మిషన్ ను.. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎలాగో మహేష్ బావ అధికారంలోనే ఉన్నారు కాబట్టి.. అక్కడ కూడా ఈ పర్మిషన్ రావడానికి పెద్ద టైమ్ పట్టదు. అయితే ఈ పర్మిషన్ కేవలం శుక్రవారం మే 20 ఒక్క రోజుకు మాత్రమే. తరువాత రోజు నుండి కేవలం నాలుగు షోలు మాత్రమే వేసుకోవాలి.
ఆ లెక్కన చూస్తే.. మహేష్ ''బ్రహ్మోత్సవం'' తొలి రోజున రికార్డు కలక్షన్లు సృష్టించే అవకాశం ఉంది మరి. ఇప్పటివరకు తొలిరోజు హైయెస్ట్ షేర్ ''బాహుబలి'' పేరిట ఉండగా.. ''సర్దార్'' 28.34 కోట్ల షేర్ తో సెకండ్ పొజిషన్ లో ఉంది. అది సంగతి.