ఇకపోతే కాస్త మిక్సుడ్ టాక్ తో తన ఖాతాను తెరిచిన బ్రూస్ లీ.. లాంగ్ రన్ లో ఏమవుతుందో తెలియదు కాని.. వాణిజ్యపరంగా అత్యంత ఎక్కువ సంఖ్య ధియేటర్లలలో విడుదల కావడం వలన.. తెలుగు రాష్ట్రంలలో సినిమా ప్రభంజనం బాగానే కనిపించింది.
తొలిరోజు షేర్ వివరాలను పరిశీలిస్తే.. బ్రూస్ లీ మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రంలలో 12.66 కోట్లు షేర్ వసూలు చేసింది. బాహుబలి - శ్రీమంతుడు తరువాత తొలి రోజు కలెక్షన్లలో ఇదే హైయస్ట్ షేర్. ఇకపోతే బాహుబలి సినిమాను పక్కనెట్టస్తే.. వైజాగ్ లో వచ్చిన 1.23 కోట్లు.. గుంటూరులో వచ్చిన 1.72 కోట్లు.. సీడెడ్ లో వచ్చిన 2.45 కోట్లు కలెక్షన్ అనేదే రికార్డు. బాహుబలి తరువాత ఇవే అతి పెద్ద షేర్లు. సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా.. తొలిరోజు క్రేజ్ బాగానే ఉంది. మరి శనివారం.. ఆదివారం.. ఎలా ఉంటుంది.. ఆ తరువాత దసరా హాలిడే సీజన్ కాబట్టి సినిమా ఎలా ఉంటుంది అనే విషయం మనం చూడాల్సిందే.
ఇకపోతే బ్రూస్ లీ సినిమా మొత్తంగా 56 కోట్లు షేర్ వసూలు చేస్తేనే పంపిణీదారులను వడ్డును పడేసేది.