నందమూరి హరికృష్ణ చేసినవి కొన్ని సినిమాలే అయినా కూడా తెలుగు సినిమా పరిశ్రమతో ఆయన చాలా అనుబంధంను కలిగి ఉన్నారు. ఎంతో మంది స్టార్స్ తో ఆయన సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అందుకే ఆయన మరణంతో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ తమ సంతాపంను తెలియజేస్తున్నారు.
హరికృష్ణ పై స్టార్స్ స్పందన
మహేష్ బాబు : హరికృష్ణ గారి మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా, నా బ్రదర్ ఎన్టీఆర్ కు మరియు ఆయన కుటుంబంకు మనోధైర్యం ఇవ్వాలని దేవుడిని మహేష్ కోరుకుంటున్నట్లుగా ట్వీట్ చేశాడు.
రామ్ చరణ్ : యాక్సిడెంట్ లో హరికృష్ణ గారి మరణ వార్త విని షాక్ అయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను, ఆయన ఫ్యామిలీకి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లుగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.
నాగార్జున : చాలా రోజులు అయ్యింది నిన్ను చూడాలి - కలుద్దాం తమ్ముడు అంటూ కొన్ని వారాల క్రితం అన్నారు. ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఐ మిస్ యు అన్న
దేవిశ్రీ ప్రసాద్ : హరికృష్ణ గారి మరణ వార్తతో షాక్ కు గురయ్యాను. నా గుండె ముక్కలైనంత పనైంది. నాకు మా నాన్న గారికి హరికృష్ణగారితో చాలా మంచి సంబంధం ఉంది. ఒక మంచి వ్యక్తి - ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ లకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
మోహన్ బాబు : నేను సోదరుడిని కోల్పోయాను - ఇంతకు మించి ఏమీ స్పందించలేను
రానా : హరికృష్ణ గారు చాలా త్వరగా చనిపోయారు - ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
వరుణ్ తేజ్ : హరికృష్ణ గారి హఠన్మరణంతో షాక్ అయ్యాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను
నాని : వార్త వినగానే షాక్ అయ్యాను. హరికృష్ణ వంటి వ్యక్తిని మళ్లీ చూడలేనేమో. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
అల్లు అర్జున్ : నేను విదేశాల్లో ఉన్నాను - మరణ వార్త విని షాక్ కు గురయ్యాను. నందమూరి ఫ్యామిలీకి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. కళ్యాణ్ రామ్ మరియు తారక్‌లకు ఇదో పెద్ద లోటు.
మారుతి : పొద్దునే షాకింగ్ న్యూస్ - నందమూరి హరికృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక ప్రముఖుడిని కోల్పోయింది అంటూ ట్వీట్ చేశాడు.
ఇంకా వందల సంఖ్యలో సినీ ప్రముఖులు హరికృష్ణ మరణంపై సోషల్ మీడియాలో స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమక చెందిన వారు మాత్రమే కాకుండా తమిళ సినీ రంగంకు చెందిన వారు కూడా హరికృష్ణ మరణంపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.