గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న అక్కినేని మిసైల్ అఖిల్ కి ప్రముఖులు ఆశీస్సులు అందించారు. ఆ ఏవీ(యాంకర్ విజువల్స్)ల్ని అఖిల్ ఆడియో వేడుకలో అహూతులకు ప్రదర్శించారు. ఈ విజువల్స్ లో ఎవరేమన్నారంటే....
అమితాబ్:
అఖిల్ మీ తాతగారి పుట్టినరోజున నీ ఆడియో వస్తోంది. ఆయన ఆశీస్సులు నీకు ఉన్నాయి. ఆయన లెగసీని కొనసాగించడం నీ బాధ్యత. నటనలో మంచి శిక్షణ పొందావు. లాస్ ఏంజిల్స్ లో అన్నీ నేర్చుకుని మొదటి ప్రయత్నం చేస్తున్నావ్. నిరూపించుకో.. ఆల్ ది బెస్ట్.
సచిన్ :
అక్కినేని నటవారసుడు అఖిల్ కి ఆల్ ది బెస్ట్. ఏఎన్నార్ - నాగార్జున తనయుడిగా మంచి పేరు తేవాలి.
కమల్ హాసన్:
అక్కినేని ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ. ఆ వంశం నుంచి నాగార్జున అమెరికా వెళ్లి ట్రైనింగ్ అయి వచ్చారు. అఖిల్ కూడా అదే చేశాడు. ఏదో డాడీ సన్ గా రాలేదు ఇక్కడికి. ప్రత్యేకించి శిక్షణ పొంది వచ్చావు. లెగసీని కొనసాగించు. నీకోసం వేచి చూస్తున్నాం అంతా. ఆల్ ది బెస్ట్.
సూర్య:
క్రికెట్ లో మెరిపించావ్. అక్కడ ప్రాక్టీస్ చేసినట్టే నటుడిగా ప్రాక్టీస్ సాగించు. కెమెరా ముందుకి వెళ్లే ముందే ప్రాక్టీస్ చేసి వెళ్లాలి. ఏఎన్నార్ - నాగార్జునల తర్వాత మూడో జనరేషన్ స్టార్ గా ఎదగాలి. ఆల్ ది బెస్ట్.
వెంకటేష్:
అఖిల్ యు రాకింగ్. ఆల్ ది బెస్ట్. తాత, డాడీ పేరు నిలబెడతావ్.
రామ్ చరణ్ :
మొదటి ప్రయత్నమే వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ తో పనిచేస్తున్నావ్. అదృష్టవంతుడివి. తాత - నాన్న .. వీళ్ల లెగసీని నువ్వు తీసుకున్నావ్. దానిని నిలబెట్టాలి. వినయ్ - తమన్ - అనూప్ .. అందరికీ ఆల్ ది బెస్ట్.
ప్రభాస్:
అఖిల్ నీ స్టిల్స్ చూశాను. యాక్షన్ చూశాను. పాటలు చూశాను. చాలా గ్రేస్ ఉంది. ఆల్ ది బెస్ట్.
త్రివిక్రమ్:
అసలు కంటే వడ్డీ ముద్దు. నాగార్జున అసలు అయితే అఖిల్ వడ్డీ. టీజర్ చూస్తే ఒక సూపర్ స్టార్ ని చూస్తున్నా అనిపించింది.
రానా:
ఏఎన్నార్ - నాగార్జున తర్వాత ఆ లెగసీని నువ్వే కొనసాగించాలి. గుడ్ లక్. రాకింగ్ అఖిల్.
అల్లు అర్జున్ :
అఖిల్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ మంచితనం నచ్చుతుంది. తాత, నాన్నలా పెద్ద ఎత్తుకు ఎదగాలి. ఆల్ ది బెస్ట్.
శివరాజ్ కుమార్ :
అక్కినేని నాగేశ్వరరావు - నాగార్జున .. ఫ్యాన్స్ ని అలరించేలా నటించాలి. ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చావు. నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. మా తండ్రిగారు - మీ తాత గారు గొప్ప స్నేహితులు. పేరు నిలబెట్టు. ఆల్ ది బెస్ట్.
లక్ష్మి ప్రసన్న:
అఖిల్ మంచి స్వమ్మర్. నీటిలో మిసైల్. ఏ పని చేసినా అతడు 100శాతం చేస్తాడు. పూర్తి కాన్ఫిడెంట్ గా ఉంటాడు. లాస్ ఏంజిల్స్ లో ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. అది నేను కనులారా చూశాను. వినాయక్ నాకు ఇష్టమైన దర్శకుడు. పెద్ద విజయం సాధించాలి. ఆల్ ది బెస్ట్.
కాజల్ - శ్రుతిహాసన్:
అఖిల్ ఏఎన్నార్ - నాగార్జున .. పేరు నిలబెట్టాలి. అఖిల్ - సయేషా - నితిన్ అందరికీ ఆల్ ది బెస్ట్.