జేమ్స్ బాండ్ సినిమాలో కిస్సుల నిడివి తగ్గించాం!! 'అయితే ఇంకెందుకు సినిమా చూడటం. వద్దులే'.. తమాషా సినిమాలో రణబీర్ - దీపిక మధ్య వచ్చే లిప్ కిస్సు సీన్ ను దాదాపు కట్ చేశాం!! 'అయితే అ మాజీ లవర్ల రొమన్స్ ఏమీ లేదనమాట. వద్దులే బాబూ ఈ సినిమా'... ఆ విధంగా.. సెన్సార్ బోర్డు వారు సీన్లు కట్ చేశాం అని బయటకు చెప్పగానే.. ఆడియన్సు డిజప్పాయింట్ అయిపోయి సినిమాలకు రావట్లేదు. సాక్షాత్తూ బాలీవుడ్ నిర్మాతలే ఈ విషయం చెబుతున్నారు. కామెడీగా ఉంది కదూ.
కాని ఇదంతా నిజమేనేమో అని ఈ మధ్యన తమ కటింగులతో హోరెత్తిస్తున్న సెన్సార్ బోర్డు వారు కూడా నమ్మారట. అందుకే ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు. అసలు సినిమాలో ఏ సీన్ కట్ చేశారు.. ఏ హీరోయిన్ నాభి అందాలను బ్లర్ చేయమన్నాం.. ఏ ముద్దు మీద కోత పడింది.. ఏ సెక్స్ సీనును ట్రిమ్ చేశాం.. ఇలాంటి విషయాలను బయటకు చెప్పకూడదని బోర్డు వారు ఫిక్సయ్యారట. మామూలుగా అయితే ఓ సినిమాలో ఎన్ని కట్స్ విధించారో వాటన్నింటినీ ఏకంగా తమ అధికారిక వెబ్ సైట్ లో కూడా పెట్టేస్తారు మన సెన్సార్ బోర్డు వారు. కాని కట్స్ అలా చెప్పేయడం వలన ఆడియన్సుకు కిక్ పోతోంది అని నిర్మాతలు గొడవ పెట్టడంతో.. ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నారట.
కట్స్ చెప్పినంత మాత్రాన.. హిట్టు కంటెంటు సినిమాను జనాలు చూడకుండా ఉంటారా? లేకపోతే ఫ్లాపు సినిమాలను కట్స్ తెలియలేదని తెగ చూసేస్తారా?? ఏంటో వీరి పైత్యం!!