రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. ఆ ఫొటోల్లో రకుల్ మరీ చిన్న స్కర్ట్ వేసుకుని ఉండటం, కారు దిగుతున్న సమయంలో స్కర్ట్ కనిపించక పోవడంతో కొందరు అసలు ఆమె స్కర్ట్ వేసుకుందా అంటూ జోకులు వేశారు. ఇక ఒక వ్యక్తి కారులో సెషన్ పూర్తి చేసుకుని, పాయింట్ వేసుకోవడం మర్చి పోయిన రకుల్ అలాగే దిగేసిందని వల్గర్ కామెంట్స్ చేశాడు. దాంతో రకుల్ తీవ్ర స్వరంతో ఆ వ్యక్తి తల్లిని విమర్శించింది. రకుల్ శృతిమించి తల్లిని విమర్శించడం తిరిగి ఆమెకే తల నొప్పిగా మారింది.
ఎవరో కారు కూతలు కూస్తే అతడి తల్లిని ఎందుకు అంత మాట అనాలంటూ పెద్ద ఎత్తున రకుల్ ప్రీత్ సింగ్ ను మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. అలాంటి డ్రస్ లు వేసుకున్నప్పుడు, వల్గర్ కామెంట్స్ వస్తాయి, వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోవాలి. అంతే కాని.. అంటూ రక రకాలుగా రకుల్ ను ట్రోల్ చేస్తున్నారు. సమయంలో రకుల్ కు మద్దతుగా చిన్మయి మాట్లాడింది. రకుల్ ను ట్రోల్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
చిన్మయి సోషల్ మీడియాలో ఈ విషయమై స్పందిస్తూ... అలాంటి వ్యక్తుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు రకుల్. వారు తల్లిని, చెల్లిని కూడా కామెంట్ చేసే రకం, కుటుంబంలోని వారిని కూడా రేప్ చేస్తామని బెదిరిస్తారు. అయితే వారు మాత్రం నీలాంటి వారిని, ఇతరులను బుద్దుడి మాదిరిగా ఉండాలని ఆశిస్తారు. ఈ విషయంలో నీకు ఎదురవుతున్న ట్రోల్స్ నేను ఊహించగలను, వాటిని పట్టించుకోకుంటేనే బెటర్ అన్నట్లుగా పోస్ట్ చేసింది. చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ కూడా రకుల్ ప్రీత్ కు మద్దతుగా ట్వీట్ చేశాడు.
Full View