కొరటాల శివ కెరియర్ లో మిర్చి నుంచి భరత్ అనే నేను వరకు అస్సలు డిజాస్టర్ అంటూ లేకుండా కెరియర్ కొనసాగించారు. మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనే బ్రాండ్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలు అతన్ని దర్శకుడిగా కంటే మంచి కథకుడిగా నిలబెట్టాయి. తన కథాబలమే తనని మంచి దర్శకుడిని చేసింది అనే విషయం ఇండస్ట్రీలో చాలా మంది ఒప్పుకోవాల్సిందే.
అయితే ఆచార్య విషయంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కాని కథ విషయంలోనే కొరటాల మొదటిగా ఫెయిల్ అయ్యారు. ఇక ఆ కథని కమర్షియల్గా ప్రేక్షకులని కన్విన్స్ చేసే విధంగా నడిపించడంలో ప్రతి ఫ్రేమ్ లో తడబాటు కనిపిస్తూనే ఉంటుంది. అందుకే ఆచార్య మూవీ కొరటాల కెరియర్ లో ఫస్ట్ డిజాస్టర్ మూవీగా మారడంతో పాటు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ కి కూడా పీడకలలా మారింది. తండ్రి కొడుకులు కలిసి నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని చిరంజీవి భావిస్తే కొరటాల తడబాటు కారణంగా ఆచార్య డిజాస్టర్ గా మారి మెగా ఫ్యామిలీకి పీడకలలా మారింది.
దీంతో ఆచార్య ఫెయిల్యూర్ కి పూర్తి కారణం కొరటాల శివ అనే ఫీలింగ్ చిరంజీవిలో బలంగా ముద్రపడిపోయింది. దీంతో మీడియా ముందుకి వచ్చిన ప్రతి సారి దర్శకులు అందరికి సలహా ఇస్తున్నట్లు పేరు పెట్టి కొరటాల శివపై పరోక్షంగా చిరంజీవి విమర్శలు చేస్తూనే ఉన్నారు. డైరెక్టర్ ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారని, కచ్చితంగా ఇద్దరు పెద్ద హీరోలని హ్యాండిల్ చేస్తున్నప్పుడు పక్కా స్క్రిప్ట్ తో మూవీ స్టార్ట్ చేయాలని, అలాగే ప్రతి సీన్ మీద ఒక విజన్, క్లారిటీ ఉండాలని, అలా లేకపోతే కచ్చితంగా సినిమాలు ఫ్లాప్ అవుతాయనిచిరంజీవి కామెంట్స్ చేశారు. వాల్తేర్ వీరయ్య సక్సెస్ మీట్ లో కూడా మరోసారి కొరటాల శివపై చిరంజీవి పరోక్షంగా విమర్శలు చేశారు.
దీనిపై నందమూరి అభిమానులు సీరియస్ గా రెస్పాండ్ అవుతున్నారు. కొరటాల గత సినిమాలు ఇష్టపడే వారు కూడా చిరంజీవి కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు. చిరంజీవి తన రివేంజ్ ని ప్రతిసారి మీడియా ముంద విమర్శలు చేస్తూ తీర్చకుంటూనే ఉన్నారని అంటున్నారు. దర్శకుడు అన్న తర్వాత ఒక్కోసారి ఫ్లాప్ లు రావడం సహజం అని, అంత మాత్రానికే ఈ స్థాయిలో పగబడతారా అంటూ చిరు వాతలు పెట్టె మాటలపై విమర్శలు చేస్తున్నారు. చిరంజీవి మాటలు తప్పని రుజువు చేయాలంటే ఎన్టీఆర్ సినిమాతో కొరటాల తనని తాను ప్రూవ్ చేసుకొని సాలిడ్ సక్సెస్ కొట్టాలని కామెంట్స్ చేస్తున్నారు.