మెగాస్టార్ చిరంజీవి 150వ మూవీ ఖైదీ నంబర్ 150 థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే యూట్యూబ్ లో సెన్సేషనల్ రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. రిలీజ్ అయ్యి ఇంకా 24 గంటలు గడవక ముందే 2.5 మిలియన్ వ్యూస్ కు చేరువైపోయింది. ఖైదీ నంబర్ 150అంతా మెగాస్టార్ హంగామా బాగానే నడిచింది.
మాస్.. క్లాస్.. పాటలు.. డ్యాన్సులు.. ఫైట్స్. అన్నీ బాగానే ఉన్నాయ్ కానీ.. ఇవన్నీ ఆ మూవీలో చిరంజీవి చేసే ఒక కేరక్టర్ కి సంబంధించినవే. మరి రెండో కేరక్టర్ ఎక్కడా కనిపించలేదే.. ఇప్పటివరకూ ఎందుకు చూపించడం లేదో అనుకోవాల్సి వచ్చింది. కానీ.. ఖైదీ యూనిట్ మాత్రం.. మెగాస్టార్ రెండో లుక్ ని చాలా జాగ్రత్తగా చూపిస్తూనే రివీల్ చేశారు. ట్రైలర్ ని సరిగా గమనిస్తే.. 1-2 సెకన్లపాటు మాత్రమే అది కూడా స్టేజ్ వెనక పోస్టర్ల రూపంలో రెండో చిరంజీవి గెటప్ కనిపిస్తుంది. పేరు కూడా ఆ పోస్టర్లలోనే కె. శంకర్ అని చెప్పేశారు.
హైడ్రాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పాత్ర అయిన ఈ కె. శంకర్ లో చిరంజీవి లుక్ సూపర్బ్ గా ఉంది. కళ్లజోడు పెట్టుకుని.. హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ లుక్ ని చూపించడంలో బాగా సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకూ మనం చూసినవన్నీ మాస్ చిరంజీవి లుక్స్ కాగా.. ఇది మాత్రం క్లాస్ చిరంజీవి లుక్ అన్నమాట. క్లాస్ లుక్ లో కె. శంకర్ అలియాస్ క్లాస్ మెగాస్టార్ కుమ్మేశారులే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/