మెగా హీరో సాయి తేజ్ - దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'చిత్రలహరి'. ఈ చిత్రం శుక్రవారం నాడు రిలీజ్ అయింది. డీసెంట్ రివ్యూస్.. పాజిటివ్ మౌత్ టాక్ సాధించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా డీసెంట్ కలెక్షన్స్ ను నమోదు చేసింది.
మొదటి వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో 7.95 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 9.50 కోట్ల షేర్ ను రాబట్టి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను దాదాపు 13 కోట్ల రూపాయలకు అమ్మడం జరిగింది. దీంతో మొదటి వారంలోపే బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా పరిస్థితి బాగున్నా అమెరికాలో మాత్రం నిరాశాజనకంగా ఉంది. బ్రేక్ ఈవెన్ మార్క్ చేరేందుకు $400K పైగా గ్రాస్ సాధించాలి ఉండగా ఇప్పటివరకూ $235K మాత్రమే వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 'చిత్రలహరి' కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 2.62 cr
సీడెడ్: 1.24 cr
ఉత్తరాంధ్ర: 1.18 cr
కృష్ణ: 0.62 cr
గుంటూరు: 0.69 cr
ఈస్ట్ : 0.77 cr
వెస్ట్: 0.53 cr
నెల్లూరు: 0.30 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 7.95 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.70 cr
ఓవర్సీస్: 0.85 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 9.50 cr