మాస్ రాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ మరియు నందమూరి కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం బింబిసార సినిమాలు వారం గ్యాప్ లో విడుదల కాబోతున్నాయి. మొదటగా అంటే రేపు రామా రావు డ్యూటీ ఎక్కబోతున్నాడు. ఆ తర్వాత వారం కు బింబిసారుడి యుద్ధం మొదలు అవ్వబోతుంది. ఈ రెండు సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఆసక్తి ని రేకెత్తించాయి.
ఈ రెండు సినిమాల మధ్య పలు పోలికలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఈ సినిమా లు కరోనా తో పాటు ఇతర కారణాల వల్ల పలు సార్లు విడుదల వాయిదా పడ్డాయి.
ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అయ్యాయి. ఈ రెండు సినిమా యొక్క మరో ముఖ్యమైన పోలిక రన్ టైమ్. రెండు సినిమాలకు కూడా రన్ టైమ్ ఒక్క నిమిషం అటు ఇటు కాకుండా ఒకే రన్ టైమ్ తో విడుదల కాబోతున్నాయి.
బింబిసార సినిమా 2 గంటల 26 నిమిషాలు ఉండబోతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రామా రావు ఆన్ డ్యూటీ సినిమా కూడా సరిగ్గా అంతే టైమ్ తో అంటే 2 గంటల 26 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. ఈ రెండు సినిమాలకు అనుకోకుండా ఇంత రన్ టైమ్ అయ్యింది.
ఈమధ్య కాలంలో రన్ టైమ్ కాస్త తక్కువ ఉండటం బెటర్ అనుకుంటున్నారు. మరీ ఎక్కువ నమ్మకం ఉండి.. మరీ ఎక్కువ కథ ఉన్నట్లయితే మూడు గంటల పాటు సినిమా లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు సినిమాలన్నింటి దారిలోనే ఈ రెండు సినిమాలు కూడా రెండున్నర గంటలకు అటు ఇటుగా రాబోతున్నాయి.
ఇక ఈ రెండు సినిమాలకు ముందు ఇద్దరు హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డారు. అయితే ఈ రెండు సినిమాలకు మాత్రం మంచి బజ్ క్రియేట్ అయ్యింది. హీరోలుగా వీరిద్దరికి ఈ రెండు సినిమాలు అత్యంత కీలకం. మరి ఈ రెండు సినిమాలు కూడా సమానమైన అంచనాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.