కత్రినకు గిఫ్ట్స్: రణబీర్ 2కోట్ల డైమండ్ నెక్లెస్.. సల్మాన్ 3కోట్ల రేంజ్ రోవర్!!
విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వివాహం ప్రస్తుతం ట్రెండీ టాపిక్. నూతన వధూవరులు స్కైలో తేల్తున్నారు. ప్రస్తుతం రిసెప్షన్ ఏర్పాటులో బిజీగా ఉన్నారు. మరోవైపు కొత్త జంట అందుకున్న ఖరీదైన కానుకల గురించి వెబ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆసక్తికరంగా తన మాజీ ప్రియులిద్దరూ తన హబ్బీ కంటే ఖరీదైన కానుకలిచ్చి ఆశ్చర్యపరిచారు.వరుడు విక్కీ కౌశల్ ..తన లేడీ లవ్ కి రూ.1.3కోట్ల విలువైన డైమండ్ రింగ్ ను బహుమతిగా ఇచ్చాడు.
కత్రిన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ రూ.2.7కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చారు. రూ. 3కోట్ల విలువైన రేంజ్ రోవర్ ని కానుకగా ఇచ్చి ఈ జంటను సల్మాన్ ఖాన్ ఆశ్చర్యపరిచారు. కత్రినా తన భర్తకు ముంబైలోని రూ. 15కోట్ల విలువైన అపార్ట్ మెంట్ ను బహుమతిగా ఇచ్చింది.
విక్కీ-క్యాట్ పెళ్లికి అత్యంత ఖరీదైన వివాహ బహుమతుల జాబితాను పరిశీలిస్తే దాదాపు 10కోట్లు పైగా కానుకల విలువ ఉంటుందని అంచనా.బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ ఇటీవల రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్- బార్వారా- సవాయి మాధోపూర్ జిల్లాలో పెళ్లి చేసుకున్నారు. కొత్తగా పెళ్లయిన జంట తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లోకి వెళ్లి తమ అభిమానులు ప్రియమైన వారితో శుభవార్త పంచుకున్నారు. మిస్టర్ అండ్ మిసెస్ కౌశల్ బాలీవుడ్ పెద్దల నుండి అందుకున్న ఖరీదైన వివాహ బహుమతుల జాబితా గురించి ఇంటర్నెట్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.
నవ దంపతులకు లక్ష రూపాయల విలువైన పెర్ఫ్యూమ్ బాస్కెట్ ను ఆలియా భట్ బహుమతిగా ఇచ్చింది. కత్రినాకు రూ.6.4లక్షల విలువైన డైమండ్ చెవిపోగులను అనుష్క శర్మ బహుమతిగా ఇచ్చింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ SRK వారి వివాహ వేడుకలో ఈ జంటకు ఒక ఖరీదైన పెయింటింగ్ ను బహుమతిగా ఇచ్చాడు. దాని విలువ రూ. 1.5 లక్షలు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ విక్కీకి రూ. బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ బైక్ ని బహుమతిగా ఇచ్చాడు. ఈ బైక్ విలువ 3 లక్షలు సుమారు. తాప్సీ విక్కీకి రూ.1.4లక్షల విలువైన ప్లాటినం బ్రాస్ లెట్ ను బహుమతిగా ఇచ్చింది.