హైదరాబాద్.. చెన్నై.. ఢిల్లీ.. ముంబయి ఏ సిటీ అయినా తీసుకోండి. బుధవారం టాప్ ట్రెండింగ్స్‌లో ఉన్న హ్యాష్ ట్యాగ్స్ చూడండి. సన్నీ లియోన్ పేరు లేకుంటే అప్పుడు అడగండి. మొత్తంగా ఇండియా లెవెల్లో ‘హ్యాపీ బర్త్ డే సన్నీ లియోన్’ హ్యాష్ ట్యాగ్ హల్ చల్ చేస్తోంది. లక్షల్లో ట్వీట్లు పడుతున్నాయి. సన్నీ తమను ఎంతగా అలరించిందో గుర్తు చేసుకుంటూ.. ఆమె ఇలాగే ప్రపంచాన్ని ఆనందింపజేస్తూ వర్ధిల్లాలని కుర్రాళ్లు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆమెకు ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఫొటోలు షేర్ చేస్తున్నారు. చాలా మంది సన్నీ పుట్టిన రోజును పురస్కరించుకుని కొంటె మెసేజ్‌లే పెడుతుండగా.. కొందరేమో ఆమె పెద్ద మనసు గురించి సీరియస్‌గానే పోస్టులు పెడుతున్నారు. ఓ అనాథ పాపను దత్తత తీసుకుని చాలా బాగా చూసుకుంటుండటం, అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.
సన్నీకి ఓ తెలుగు కుర్రాడు సరదగానే భలే ఎలివేషన్ ఇచ్చిన పోస్టు ఒకటి కూడా ట్విట్టర్లో హల్ చల్ చేస్తోంది. అందులో ఏముందో ఒకసారి చదవాల్సిందే. ‘‘బట్టలు విప్పి అద్దం ముందు నిలబడితే షేప్ ఔట్ అయిన బాడీని చూసి మనకే అసహ్యం వేస్తుంది. అలాంటిది ఎక్స్‌పోజింగ్ ఏం చేస్తాం. అందుకే సంస్కృతి సంప్రదాయం మట్టిగడ్డ అని సోది చెబుతాం. అందుకే పోర్న్‌లో నటించడం అంటే సోది చెప్పినంత వీజీ కాదు. శరీరం మొత్తం చూపించాలి అంటే శరీరంలో అణువణువూ అందంగా ఉండాలి.
అది సాధనతోనే సాధ్యం. 8 పీఎంకు వచ్చి అర్థం కాకుండా మాట్లాడే పెద్దాయన కన్నా 11 పీఎం తర్వాత మొబైల్లోకి వచ్చి కోట్లాది మందిని తృప్తి పరుస్తూ తన ఆత్మ తృప్తి కోసం సమాజ సేవ చేస్తున్న సన్నీ లియోన్ చాలా గొప్పది.. సన్నీ లియోన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’’.. ఇదీ ఆ మెసేజ్ సారాంశం. ఇది చదివి నాపై వీళ్లకు ఇంత ప్రేమ ఉందా అని సన్నీ కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లు ఒక మీమ్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.