లేటెస్ట్ బాలీవుడ్ మూవీ `గెహ్రయాన్` తారాగణం ఎప్పటికప్పుడు నిత్యనూతన ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీ గన్స్ అండ్ థైస్ ని మించి పోయే ట్రీట్ ఇది. ప్రతిసారీ మైండ్ బ్లాక్ చేసే బికినీలతో అమ్మణ్ణులు చెలరేగిపోతున్నారంటే అతిశయోక్తి కాదు.
ఇక కుర్రబ్యూటీ అనన్య పాండేతో పోటీపడుతూ దీపిక పదుకొనే వేషధారణ ఇప్పుడు నిరంతరం బోయ్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. గెహ్రయాన్ విడుదలైంది మొదలు అగ్గి రాజేస్తున్నారు ఈ కొంటె కోనంగులు.
బికినీ చిట్టి పొట్టి దుస్తుల్లో నిరంతర ట్రీట్ తో కట్టి పడేస్తున్నారు. తాజాగా ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీ భామల హాట్ లుక్ తో అంతే హీటెక్కిస్తోంది. క్వార్టెట్ ట్రెండ్ సెట్టర్ లు జీన్స్ వంటి లేడ్ బ్యాక్ దుస్తుల నుండి వైబ్రెంట్ పార్టీ వేర్ .. ఆఫ్-డ్యూటీ బ్లేజర్ సెట్ల వరకు భామలు అనుసరించని ఫ్యాషన్ లేనే లేదు. దీపికా పదుకొణె- అనన్య పాండే .. వీళ్లతో కలిసి మేల్ స్టార్స్ సిద్ధాంత్ - ధైర్య లతో తాజా ఫోటోషూట్ అప్రయత్నంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది.
అనన్య పసుపు రంగు మోనోకినిలో అందమైన రఫుల్ హెమ్ తో కనిపించగా.. ఈ ఫోటో దుమారం రేపుతోంది. ఆమె దానిని హై-ఎండ్ పెర్ల్-స్టడెడ్ ఓవర్ కోట్ తో కనిపించింది. దీపిక కూడా తీగ ను పోలి ఉండే పసుపు వన్-షోల్డర్ బికినీ సెట్ లో మెరుపులు మెరిపించింది.
శిల్పులు చక్కగా చెక్కిన శిలల్లా ఒదిగిపోయారు ఈ భామలు. అనన్య నిజంగా మెరూన్ లాసీ బ్రాసరీలో అందాల ఆడబొమ్మ అని ప్రూవ్ అయ్యింది. నడుముపై పెప్లమ్ ఫ్రిల్స్తో కూడిన శాటిన్ స్లిట్ స్కర్ట్ తో మురిపించింది ఈ బ్యూటీ. దీపిక నలుపు తెలుపు బికినీలలో తన టాన్డ్ స్కిన్ ను ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం దీపిక వర్సెస్ అనన్య ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.