సినిమాల్లో ముద్దు సీన్స్ ఉంటేనే ప్రేక్షకులు ఆ సినిమాలకు క్యూ కడతారు. అలాంటిది రియాల్టీగా ముద్దు సీన్ షూట్ చేస్తున్నారు అంటే జనాలు ఊరుకుంటారా.. తోసుకుని మరీ చూసేస్తారు. ప్రస్తుతం ఢిల్లీలో బాలీవుడ్ చిత్రం 'ఛపాక్' చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ సందర్బంగా హీరోయిన్ దీపిక పదుకునే, హీరో విక్రాంత్ ల మద్య లిప్ లాక్ సీన్ ను షూట్ చేస్తున్నారు. ఢిల్లీలోని ఒక స్లమ్ ఏరియాలోని ఒక బిల్డింగ్ పై చిత్రీకరణ జరుపుతున్న నేపథ్యంలో చుట్టు పక్కల ఉన్న బిల్లింగ్స్ పై నుండి జనాలు పెద్ద ఎత్తున చూడటంతో పాటు, తమ ఫోన్ లలో ఆ లిప్ లాక్ సీన్ ను బంధించే ప్రయత్నం చేశారు.
షూటింగ్ కు భద్రత పరమైన చర్యలు పూర్తిగా తీసుకున్నా కూడా ఇతర బిల్డింగ్స్ పై మొబైల్స్ లో వీడియో తీసే వారిని ఆపడంలో చిత్ర యూనిట్ సభ్యులు విఫలం అయ్యారు. గతంలోనే ఛపాక్ చిత్రంకు సంబంధించిన కొన్ని సీన్స్ ఇలాగే లీక్ అయ్యాయి. తాజాగా ముద్దు సీన్ కూడా ఇలా మొబైల్ వీడియోల రూపంలో రావడంతో ఛపాక్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పాటు, డ్యామేజీ కూడా అవుతుందని కొందరు భావిస్తున్నారు.
ముద్దు సీన్స్ అంటే జనాల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ఈ వీడియోను చూసి అర్థం చేసుకోవచ్చు. రియల్ లైఫ్ లో డైరెక్ట్ గా ముద్దు పెట్టుకోవడం చూడటం చాలా అరుదుగా జరుగుతుంది. మన దేశంలో పబ్లిక్ గా రొమాన్స్ నేరం కనుక ఇలా షూటింగ్స్ ను అయినా చూసి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశ్యంతో జనాలు ముద్దు సీన్ చిత్రీకరణ చూసేందుకు ప్రాణాలకు తెగించి బిల్డింగ్స్ పై సర్కస్ ఫీట్లు చేస్తూ చూడటం మనం చూడవచ్చు.
Full View