ఫోటో స్టోరి: నెట్ లో చిక్కి గిల‌గిల‌లాడిన సెక్సీ ఫిష్‌

Update: 2020-03-10 16:42 GMT
నిరంత‌ర ఫోటోషూట్ల‌తో వేడెక్కించ‌డం ఎలానో పొడుగు కాళ్ల సుంద‌రి దీపిక‌నే అడ‌గాలి. ఈ అమ్మ‌డు ర‌ణ‌వీర్ సింగ్ ని పెళ్లాడాక కాస్త సైలెంట్ అయ్యింద‌నే టాక్ వినిపిస్తున్న వేళ.. మ‌రోసారి బికినీలు టూపీస్ ల‌తో ట్యాలెంట్ ఏంటో చూపిస్తోంది. కొంత హీట్ మూవ్ మెంట్ కి పాస్ ఇచ్చి.. ఇప్పుడు ఉన్నట్టుండి చెల‌రేగుతోంది. ఎక్స్ పోజింగు విష‌యంలోనూ ఏమాత్రం మొహ‌మాటినికి పోవ‌డం లేదు. ఇదిగో ఇంత ఇదిగా చెల‌రేగుతూ దుమారం రేపుతోంది ఈ అమ్మ‌డు.

తాజాగా ప్ర‌ఖ్యాత ఎల్లే మ్యాగ‌జైన్ క‌వ‌ర్ షూట్ కోసం దీపిక ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో చెల‌రేగిపోయింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే రెడ్ బికినీ ఫోటో స‌హా బీచ్ ఇసుక‌లో స‌రిగంగ  స్నానాల ఫోటోలు వెబ్ లో వైర‌ల్ అయ్యాయి. లేటెస్టుగా ఎల్లో నెట్ డిజైన‌ర్ డ్రెస్ లో త‌ళుక్కుమ‌న్న ఫోటో బ‌య‌ట‌ప‌డింది.

ఈ ఫోటోలో నెట్ కి చిక్కిన సెక్సీ ఫిష్ లా దీపిక విల‌విల‌లాడిపోతోంది. పెళ్ల‌యినా రూల్స్ పట్టించుకుని వెన‌కాడే ప‌రిస్థితి లేద‌ని ఫుల్ గా సిగ్న‌ల్స్ ఇచ్చేస్తోంది అమ్ముడు. ఇక సినిమాల ప‌రంగా .. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ప‌రంగా దూసుకెళ్లాలంటే అప్పుడ‌ప్పుడు ఇలాంటి హీటెక్కించే షూట్ల‌ దుమారం త‌ప్ప‌నిస‌రి. అందుకే మ్యారీడ్ గాళ్ ఇలా చెల‌రేగుతోంది అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చ‌పాక్ చిత్రంతో నిర్మాత‌గా మారినా తొలి ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. ఇప్పుడు 83 చిత్రంతో నిర్మాత‌గానూ తానేంటో చూపించాల‌ని అనుకుంటోది. ఈ సినిమా తొంద‌ర్లోనే రిలీజ్ కానుంది. 1983 టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ విక్ట‌రీ నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇందులో దీపిక హ‌బ్బీ ర‌ణ‌వీర్ సింగ్ టీమిండియా కెప్టెన్  క‌పిల్ దేవ్ పాత్ర‌లో న‌టించారు. క‌పిల్ భార్య పాత్ర‌లో దీపిక న‌టించింది.


Tags:    

Similar News