ఫోటో స్టొరీ: గ్లాసుతో రెడీ అయిన ఘాటు బ్యూటీ

Update: 2018-11-15 08:01 GMT
హీరోలు చాలామందే ఉంటారు గానీ అందరికీ ఎందుకు మాస్ ఇమేజ్ రాదు? అరిచి గీపెట్టి గింగిరాలు తిరిగినా మాస్ ఇమేజ్ రాని హీరోలు ఇండస్ట్రీలో కోకొల్లలు. అలాగే హీరోయిన్లలో హాటు ఇమేజి అందరికీ రాదు.  బట్టలు తక్కువ వేసుకుంటే హాటు ఇమేజ్ వస్తుందని అనుకుంటే అందరూ అదే చేస్తారు.. పాయింట్ అది కాదు అక్కడ. బట్టలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వాళ్ళలో హాట్నెస్ ఉంటేనే ఆ హాటు ఇమేజ్ వస్తుంది.

ఇలా హాటు ఇమేజి లో పీహెచ్ డీ పట్టా తీసుకున్న పాప రాధిక ఆప్టే.  న్యూడ్ వీడియోలు లీక్స్.. హాట్ ఫోటో షూట్స్ తో ఆమె ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అన్నీ సినిమా ఇండస్ట్రీ లను కవర్ చేస్తూ.. ఇంగ్లీష్ ఫిలిమ్స్  లో కూడా నటిస్తున్న రాధిక ఈమధ్య వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తూ దుమ్ము దులుపుతోంది.  అలా అని ఫోటో షూట్లు ఆగడం లేదు.  రీసెంట్ గా మ్యాగ్జిమ్ ఇండియా మ్యాగజైన్ కోసం తన అందాలను ధారపోసింది  నలుపు రంగు జిగేలు గౌన్ బటన్లు పూర్తిగా తీసేసి.. అదే రంగు జిగేలుమనే ఇన్నర్లతో పోజిచ్చింది.  

కుర్చీలో బాండ్ గర్ల్ లాగా కూర్చుంది. ఒక చేతిలో వైన్ గ్లాసు కూడా ఉంది.(ఆ గ్లాసులో ఉంటే వైన్ అనే మనం ఫిక్స్ అవ్వాలి.. కాదు కూడదు అనుకుంటే 'టేస్ట్ ది థండర్' డ్రింక్ అనుకోండి.) ఈ ఫోటోను చూసిన నెటిజనులు వెర్రెత్తి లైకులు కొడుతున్నారు. అయినా రాధిక ఇలా ఫోటోషూట్లతో విరుచుకుపడుతుంటే జనాలకు నిద్ర ఎలా పడుతుంది?
Tags:    

Similar News