మాగ్జిమ్ మేగజైన్ రీసెంట్ గా హాటెస్ట్ ఉమన్ కాంటెస్ట్ నిర్వహించింది. ఇందులో హాటెస్ట్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేకి కిరీటం కట్టబెట్టేశారు. అఫ్ కోర్స్.. ఇంటర్నేషనల్ గా హైలీ బాల్డ్ విన్ కి ఈ కిరీటం దక్కినా.. దీపిక మాత్రం తన అందాలతో అందరినీ తెగ డామినేట్ చేసేసింది.
మాగ్జిమ్ మేగజైన్ కోసం దీపిక చేసిన ఫోటోషూట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోతోంది. రకరకాల థీమ్స్ తో.. కొత్త కొత్త గెటప్ లతో దీపిక ఆకట్టుకున్న తీరు అందరినీ తెగ మెప్పించేస్తోంది. తాజాగా మాగ్జిమ్ హాట్100 అంటూ ఓ షూట్ చేస్తే.. ఇందులో కూడా దీపిక డామినేషన్ ప్రస్ఫుటంగా కనిపించింది. లింగరీ ప్రమోషన్ కోసం చేసిన యాడ్ మాదిరిగా ఉన్న దీపిక గెటప్ అదిరిపోయిందని చెప్పాలి. ఇక మెరుస్తున్న కాలి సోయగాలు.. క్లీవేజ్ షోకులు.. ట్రాన్స్ పరెంట్ ఓవర్ కోట్ లోంచి కనిపిస్తున్న అందాలన్నీ చూపరులకు స్పెషల్ బోనస్.
హెయిర్ స్టైల్ నుంచి.. లిప్ స్టిక్ అద్దుకునే తీరు వరకు.. ఫేషియల్ మేకప్ లో కూడా కొత్తగా ప్రయత్నించింది దీపికా పదుకొనే. ఈ కొత్త థీమ్ దీపిక అందాలకు కొత్త మెరుపులను అందించిందని అనడంలో సందేహం ఏ మాత్రం లేదు. మేగ్జిమ్ ఎడిషన్ లో ఇలాంటి మెరుపులు చాలానే దీపిక చూపించిందని టాక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/