రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ధృవ.. డిసెంబర్ 2 ధియేటర్లలోకి వస్తుందనే ప్రచారం ముందు నుంచి ఉంది. అయితే.. డిసెంబర్ రిలీజ్ అని తప్ప.. డేట్ విషయంలో ధృవ యూనిట్ నుంచి ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. ఇప్పుడు డిసెంబర్ 9న ధృవ రిలీజ్ డేట్ లాక్ చేశారని తెలుస్తోంది.
ఈ విషయం తెలియగానే.. ధృవ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని.. ఇంకో పాట షూటింగ్ పెండింగ్ ఉందని.. బ్యాంకాక్ లో షూట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కానీ టైటిల్ సాంగ్ మినహాయిస్తే.. మొత్తం షూట్ అయిపోయిందని దీపావళి నాటికే ధృవ యూనిట్ చెప్పేయగా.. ఆ పాట షూట్ కూడా ప్రస్తుతం పూర్తయిపోయింది. మరి అన్నీ రెడీ అయిపోతే.. రిలీజ్ వాయిదా ఎందుకు అనే డౌట్ సహజం. డిసెంబర్2 తో పోల్చితే 9వ తారీఖు రిలీజ్ చేయడం.. కలెక్షన్స్ విషయంలో బెటర్ కానుంది.
వీకెండ్స్ తో పాటు.. ఆ తర్వాత సోమవారం నాడు మిలాడినబీ హాలిడే ఉంది. పైగా రెండో శనివారం కూడా కలిసొచ్చే వారం కావడం.. లాంగ్ వీకెండ్ కారణంగా వసూళ్లు పెంచుకునేందుకు అవకాశం ఉండడంతోనే.. ఆ డేట్ కి మొగ్గుతున్నారట ధృవ యూనిట్. అదీ ధృవ పోస్ట్ పోన్ ఆలోచన వెనక రీజన్.