భారత క్రికెటర్ రిషబ్ పంత్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులంతా విష్ చేస్తున్నారు. ఇందులో సినీ..రాజకీయ ప్రముఖులున్నారు. కానీ ఆ బాలీవుడ్ బ్యూటీ మాత్రం ఏకంగా ప్లైయింగ్ కిస్స్ ఇచ్చి మరి విష్ చేసింది. రిషబ్ పంత్ అని పేరు ఎక్కడా? ప్రస్తావించకుండా విషెస్ చెప్పడం మరోసారి గతాన్ని తవ్వి తీసేలా చేస్తుంది.
ఇంతకీ ఎవరా భామ? ప్లైయింగ్ కిస్ తో చెప్పాల్సినంత అవసరం ఏముంది? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. పంత్..ఊర్వశి రౌతేలా వివాదం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకర్ని ఒకరు ఇష్టపడ్డారని..ప్రేమలో ఉన్నారని అప్పట్లో మీడియా కథనాలు వెడెక్కించాయి. అటుపై ఇరువరు పేర్లు ప్రస్తావించకుండా దూషించుకోవడం..సెటైర్లు వేసుకోవడం అది నెట్టింట సంచలనం అవ్వడం తెలిసిందే.
అయితే ఈ ప్రేమ..దూషణ వెనుక ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇద్దరు పరోక్షంగానే స్పందించడంతో డైరెక్ట్ గా ప్రస్తావించడానికి వీలు లేదు. సరే జరిగిందేదో జరిగిపోయింది. ఇంకపై కామ్ గా ఉంటే సరిపోయేది. తాజాగా నేడు పంత్ పుట్టిన రోజు సందర్భంగా అమ్మడు కూల్ గా విష్ చేయడం ఆసక్తికరంగా మారింది. పంత్ ని ఉద్దేశించి ప్లయింగ్ కిస్ ఇచ్చిందని..అతని కోసమే విషెస్ అంటూ నెటి జనులు అభిప్రాయపడుతున్నారు.
కానీ పంత్ మాత్రం ఇంతవరకూ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. విషెస్ కి సంబంధించిన వీడియో చూస్తే...ఇందులో ఊర్వశి ఎంతో అందంగా మస్తాబైంది. రెడ్ కలర్ డిజైనర్ దుస్తులు ధరించింది. హెవీమ్యాకప్ లో ధగధగలాడిపోతుంది. మ్యాకప్ లో స్కిన్ టోన్ మెరిసిపోతుంది. పంత్ కోసం కాకపోతే ఎలాంటి అకేషన్ లేకుండా...ప్రత్యేకేంగా పంత్ పుట్టిన రోజునాడే ఇంత అందంగా తయారవ్వాల్సిన అవసరం ఏమంది? కచ్చితంగా పంత్ కోసమే ఇలా ముస్తాబైంది.
అతని మెప్పు కోసమే అంటూ మెజార్టీ వర్గం భావిస్తుంది. గతాన్ని మర్చిపోయి వర్తమానంలో జీవితాన్ని ఆస్వాదించడానికి పంత్ కి ఈ రకంగా సిగ్నెల్ పాస్ చేసిందంటున్నారు. మరికొంత మంది పంత్ ని రెచ్చగొట్టేలా? చేయడం కోసమే ఇలాంటి టాక్టీలు ప్రదర్శిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. మరి ఎవరు నిజం? ఏది వాస్తవం అన్నది! క్లారిటీ రావాలి సుమీ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View