ఒకవేళ కథలు లేవంటూ కొత్త కథలు వెతుకున్నా అవి ఎక్కడో చోట చూసిన కథల్లాగే ఉంటున్నాయ్. ఇక శ్రీను-కోన సినిమాల్లో అయితే నటీనటులు మారుతున్నారు కాని ప్యాట్రన్ అదే. కాని రాజమౌళి సినిమాలు మాత్రం ఇరగదీస్తున్నాయి. డిఫరెంట్‌గా ఉంటున్నాయి.. కాని ఇక్కడే ఓ ప్యాకేజింగ్ ఫార్ములా ఉంది. రాజమౌళి ఒక్కడే కాదు, హిందీలో మధుర్ బండార్కర్ వంటి డైరక్టర్లు ఊడా ఒకటే ప్యాట్రన్‌లో సినిమాలు తీస్తున్నారు. కాని ప్యాకేజింగ్ కొత్తగా ఉండటంతో మనోళ్లు వాటిని ఆణిముత్యాలంటూ ఆరాధించేస్తున్నారు.
అయితే సై నుండి మర్యాద రామన్న వరకు, ఛత్రపతి నుండి మగధీర వరకు ఏ సినిమాలోనైనా రాజమౌళి తీసిన సెంట్రల్ పాయింట్ ఒకటే.. ఒక విలన్ ఒక హీరోను ఏడిపిస్తాడు.. తిరిగి హీరో ఆ విలన్‌కు బుద్దిచెబుతాడు. గ్రౌండ్ దెబ్బేసిన విలన్‌కు సై లో బుద్ది చెబితే, బతుకులు బుగ్గిపాలు చేసిన విలన్‌కు ఛత్రపతి బుద్ది చెబితే.. గుమ్మం దాటితే చంపేస్తా అనే విలన్‌కు సునీల్ మర్యాదగా చెప్పాడు. సో, ఎలా చూసినా కథలన్నీ ఒక్కటే. కాకపోతే కథనం, చుట్టూ ఉన్న ఆ ప్యాకేజింగే తేడా. ఇక హిందీలో మధుర్ బండార్కర్ విషయానికొస్తే. పైకి హ్యాపీగా, సాఫ్ట్‌గా, అందంగా కనిపించే మనుషులు వెనుక జీవితాల్లో ఎంత చీకటి ఉంటుందో చూపిస్తాడు. కార్పొరేట్ అయినా, ఫ్యాషన్ అయినా, హీరోయిన్ అయినా.. రేపు వస్తున్న క్యాలెండర్ అయినా.. అన్నింటిలో ఒక్కటే కథ. కాని ప్యాకేజింగే తేడా. బాబూ డైరక్టర్ బాబులూ ఇది కొంచెం కనిపెట్టుకోండి.