బాలీవుడ్ భామ దిశా పాట్నీ మహా స్పీడు మాత్రమే కాదు.. బోలెడంత ట్యాలెంట్ ఉన్న బ్యూటీ. తెలుగులో లోఫర్ అంటూ పూరీ జగన్నాధ్ పరిచయం చేసిన ఈ భామ.. అనతికాలంలోనే బాలీవుడ్ లో వాలిపోయింది. జాకీచాన్ మూవీలో కూడా నటించేసిన ఈ భామ.. ఇప్పుడు బాలీవుడ్ భామలకి ఫిట్నెస్ పాఠాలు నేర్పించే రేంజ్ కు చేరిపోయింది.
సిక్స్ ప్యాకుల లాంటి వాటిని హీరోలు చూపిస్తుండడం చాలాసార్లే జరుగుతుంది. కానీ అందాల భామలు ఇలాంటి ఫీట్స్ ను చూపించడం.. అందాలతో పాటు బాడీని పర్ఫెక్టుగా డిజైన్ చేసుకోవడం అందరికీ అబ్బే విద్య కాదు. కానీ దిశా పటాని మాత్రం డిఫరెంట్. అందాలను చూపించే గ్లామర్ రోల్స్ నుంచి.. యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ వరకు ఎలాంటి సినిమాలకు అయినా సరిగ్గా సరిపోయే ఫిజిక్ ను తన సొంతం చేసుకుంది ఈ భామ. దాన్ని మెయింటెయిన్ చేయడం కోసం కూడా బాగానే కష్టపడుతూ ఉంటుంది.
రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ పిక్ అయితే.. అటు గ్లామర్ లవర్స్ కి.. ఇటు ఫిట్నెస్ ఫ్రీక్స్ కి ఇద్దరికీ తెగ నచ్చేస్తోంది. వంపులు తిరిగిన శరీరాన్ని.. వర్ణనకు అందని యాబ్స్ ను చూపించేస్తోంది దిశ. ఫిట్నెస్ విషయంలో ఈమెకు స్ఫూర్తి.. అండ్ గురువు టైగర్ ష్రాఫ్ అని బాలీవుడ్ లో తెగ చెప్పుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్లుగానే ఆ హీరోకి పోటీగా కండలు పెంచేస్తోంది దిశా పటాని.