గత కొంతకాలంగా లోఫర్ బ్యూటీ దిశాపటానీ వ్యవహారం చూస్తుంటే రకరకాల సందేహాలకు తావిస్తోంది. ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో పోటీపడుతూ దిశా కఠినమైన వ్యాయామాలు చేస్తోంది. తీగ లాంటి దేహాన్ని విల్లులా వంచేస్తోంది. ఎనిమిది అడుగుల ఎత్తున గాల్లో ఎగురుతూ కఠోరంగా బాక్సింగ్- మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తోంది. అందుకోసం కోచ్ సాయం తీసుకుంటోంది. ఇదంతా ఎందుకోసం అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.
అయితే దానికి సమాధానం తాజాగా రివీల్ చేసింది దిశా. ``డోంట్ మెస్ విత్ మి.. ట్రైనింగ్.. మ్యాట్రిక్స్ అఫీషియల్ విత్ మై కోచ్. ది పాథ్ ఆఫ్ ది వారియర్.. టైగర్ జాకీష్రాఫ్.. కిష్సు ష్రాఫ్`` అంటూ కామెంట్ ని పోస్ట్ చేసింది. అంటే ఇప్పటికే భాఘి 3 సన్నాహాలు ప్రారంభమయ్యాయన్న సంకేతం ఇచ్చింది దిశా.
ఇదే విషయాన్ని దిశా పటానీ తో పాటుగా.. టైగర్ ష్రాఫ్ - సోనమ్ కపూర్ - శిల్పా శెట్టి వంటి స్టార్లు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఓ వీడియోని షేర్ చేశారు. దీనిని బట్టి దిశా పటానీ తదుపరి చిత్రం `భాఘి 3` కోసమే ఇంత కఠినంగా శ్రమిస్తోందని అర్థమవుతోంది. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ నటిస్తున్న స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 రిలీజ్ కి రావాల్సి ఉంది. అలాగే దిశా నటిస్తున్న భరత్ చిత్రం రావడానికి టైమ్ పడుతుంది. ఈలోగానే క్రేజీ ఫ్రాంఛైజీ భాఘిలో మూడో సినిమాకి ఈ జోడీ రెడీ అవుతున్నారన్నమాట.
వీడియో కోసం క్లిక్ చేయండి