దిశా పటానీ దగ్గర బోలెడన్ని ట్యాలెంట్స్ ఉన్నాయని ఇప్పటికే చెప్పేసుకున్నాం. యాక్టింగ్ తో పాటు డ్యాన్సింగ్ లోనూ ఇరగదీసే ఈ అమ్మడు.. సోకుల విషయంలోను.. వాటి ప్రదర్శనలోనూ నాలుగడుగులు ముందే ఉంటుంది. కెరీర్ లో మంచి సినిమాలే పడ్డా.. ఇప్పటి వరకూ ఈ అందానికి తగిన క్రేజ్ మాత్రం ఇంకా రాలేదు.
ఎంఎస్ ధోనీ.. ది అన్ టోల్డ్ స్టోరీలో మెప్పించిన తర్వాత.. కుంగ్ ఫూ యోగా అంటూ అలరించింది దిశ. అయితే.. సినిమాలతో రాని క్రేజ్.. ఈ భామకు టైగర్ ష్రాఫ్ తో లింకులపై రూమర్స్ చక్కర్లు కొట్టాక వచ్చింది. ఆ తర్వాత అమ్మడు సెక్సీ పోజులతో మత్తెక్కించే రూట్ ని ఫాలో అయిపోతోంది. వరుసపెట్టి అందాల ప్రదర్శన చేసిన ఫోటోలను సోషల్ మీడియాలోకి వదిలేసింది. ప్రస్తుతం చేతిలో పెద్దగా ప్రాజెక్టులేమీ లేవు కానీ.. తన గురించి న్యూస్ ఎలా స్ప్రెడ్ చేయాలో.. ఈ భామ బాగానే వంటబట్టించుకుంది. అప్పుడెప్పుడో బీచ్ లో బికినీతో దిగిన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
బ్లాక్ బోర్డర్ ఉన్న పింక్ కలర్ టూ పీస్ బికినీలో దిశ చూపించిన అందాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయాయి. క్లీవేజ్ షోకులు.. నడుం ఒయ్యారాలు.. నాభి సొగసులను చూపించేస్తూ.. 'బీచ్ లైఫ్ ను మిస్ అవుతున్నా' అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. ఇప్పటికే ఈ ఫోటోక 3.5 లక్షల లైక్స్ వచ్చాయంటే.. ఈ ఫోటో ఎంత వైరల్ గా మారిందో అర్ధమవుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/