లోఫర్ గాళ్.. హాట్ గాళ్.. చిల్లింగ్ గాళ్.. ఎలా పిలిచినా పలుకుతుంది దిశా పటానీ. సీకే బ్యూటీ అంటే ఇంకా ఎక్కువగా మురిసిపోతుంది. సీకే బ్రాండ్ కి దిశా ఎంతగా కనెక్టయ్యిందో యూత్ కి బాగా తెలుసు. దీపావళి కాంతుల్లో లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తూ దిశా ధరించిన సీకే బ్రా కుర్రాళ్ల గుండెల్ని మరిగించింది. దిశా పటానీ నిజానికి బాలీవుడ్ లోని హాటెస్ట్ నటీమణులలో ఒకరు. ఈ హాటీ నిరంతరం తన ఫోటోలు వీడియోలతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతూనే ఉంది. దిశా ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ తన అభిమానులు .. అనుచరులందరికీ విజువల్ ట్రీట్. ఆమె తన రోజువారీ జీవితంతో ప్రతిదీ అప్ డేట్ చేస్తుంది.
అద్భుతమైన చిత్రాలను షేర్ చేస్తుంది. ప్రస్తుతం దిశా ఒంటరి దీవుల విహారయాత్రకు వెళ్లింది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలో దిశా హాట్ గా కనిపించింది. దిశా పటానీ పోస్ట్ చేసిన ఫోటోలో సూర్యుని ఎండలో రిలాక్స్ అవుతోంది. దిశా పింక్ బికినీలో హాట్ గా కనిపిస్తోంది. తన ముఖాన్ని సగం నీలిరంగు డెనిమ్ టోపీతో కప్పుకుని కనిపించింది. బ్లాక్ కలర్ సన్ గ్లాసెస్ .. గోల్డెన్ హోప్ చెవిపోగులు ధరించి సూర్యరశ్మితో విటమిన్ డిని పొందుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సిద్ధార్థ్ మల్హోత్రా `యోధా`లో దిశా నాయికగా నటిస్తోంది. దిశా పటాని 2021 సంవత్సరాన్ని అత్యంత గొప్పగా ముగించడానికి సిద్ధంగా ఉంది. కొత్త డెవలప్ మెంట్ గురించి మాట్లాడుతూ.. దిశా పటాని ప్రత్యేక చాట్ లో ఆసక్తికర విషయం వెల్లడించారు. నేను స్క్రిప్ట్ విన్నప్పుడు.. ఈ ప్రాజెక్ట్ కి ఆలస్యం చేయకుండా వెంటనే అవును అని అనాలనిపించింది. ఇది నేను వెతుకుతున్న క్షణం. యాక్షన్ నేను చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పటికే నా దర్శకులు సాగర్ .. పుష్కర్ .. మొత్తం టీమ్ తో కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించాను. టైటిల్ సూచించినట్లుగా ఇది పూర్తి యాక్షన్-ప్యాక్డ్ మూవీ.. దాని కోసం క్రేజీగా షూటింగ్ లో పాల్గొంటాను.. ఈ మాటతో నేను 2021ని ముగించినందుకు సంతోషిస్తున్నాను... అని అంది.