ఏంటి నానా దిశా.. ఎందుకీ పగ??

Update: 2017-03-27 09:56 GMT
లోఫర్ సినిమాతో తెలుగువారికి సుపరిచితం అయిన బ్యూటి దిశా పటాని. ఆ సినిమా ఫ్లాపు కావడంతో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు కాని.. గ్లామర్ వలతో బాలీవుడ్ ను కూడా బాగా లైన్లో పెట్టుకోవాలని తెగ ప్రయత్నిస్తోంది ఈ సుందరి. అందుకే వివిధ పబ్లిక్ ఈవెంట్లలో తన గ్లామర్ తో రచ్చ చేస్తుంటుంది.

అదిగో ఇంకా జనాలు ఈవిడ ఫిలింఫేర్ వంటి ఈవెంట్లలో చేసిన అందాల విందును మరిచిపోకముందే.. ఇప్పుడు ఒక ఫ్యాషన్ డిజైనర్ కొత్త కలక్షన్ తాలూకు షూట్లో అమ్మడు అదరగొట్టేస్తోంది. చూస్తున్నారుగా ఆ ఫోటోలో.. అమ్మడు సింపుల్ గా ఉన్న డ్రస్సునే వేసుకున్నప్పటికీ.. తన యద అందాలతో పిచ్చెత్తిస్తోంది. ఆ ఒంపుసొంపుల వడ్డన తట్టుకోవడం అంత వీజీ కాదసలు. అయితే ఈ ఎక్సపోజింగ్ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది?

సినిమా ఛాన్సులు కావాలంటే ఆడిషన్లకు వెళ్లి ఇంప్రెస్ చేయాలి కాని.. ఇలా గ్లామర్ డోస్ తో ఆడియన్స్ తో పగబట్టేయకూడదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అమ్మడు ఇలా వెండితెరకు బయటనే మొత్తం గ్లామర్ అంతా ఆరబోసేస్తే ఇక తెరపై ఇంట్రెస్టింగ్ గా ఆరబోయడానికి ఏముంటుంది అనేది వారి పాయిట్. పాయింటే కదూ!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News