దిశ మారింది.. డోస్ పెరిగింది

Update: 2016-12-09 01:30 GMT
లోఫర్ మూవీతో టాలీవుడ్ కి పూరీ పరిచయం చేసిన బ్యూటీ దిశా పటానీ. మొదటి సినిమాలోనే మాంచి అందగత్తె అనే కాదు.. సూపర్బ్ డ్యాన్సర్ అని కూడా అనిపించేసుకుంది. అయినా సినిమా రిజల్ట్ తేడా రావడంతో.. అమ్మడికి టాలీవుడ్ నుంచి పిలుపు రాలేదు కానీ.. ఏకంగా హాలీవుడ్ మూవీలో జాకీచాన్ సరసన ఛాన్స్ పట్టేసింది.

మరి హాలీవుడ్ అంటే.. టాలీవుడ్ లోనో బాలీవుడ్ లో నో చూపించిన రేంజ్ అందాలు చాలవు. అక్కడ బోల్డ్ నెస్ తో పాటు.. కాసింత వైల్డ్ నెస్ కూడా పెరగాల్సిందే. ఈ విషయాన్ని బాగానే వంటబట్టించుకున్న దిశా పటానీ.. తన క్లీవేజ్ అందాలతో కసి రేకెత్తించే ఫోటోలను పబ్లిక్ కి చూపించేస్తోంది. ఫుల్లుగా కవర్ చేసుకుంటున్నట్లు కనిపించినా.. అందులోనూ దిశ మార్చిన రూట్.. పెంచిన డోస్ స్పష్టంగానే తెలిసిపోతోంది.

ఇంత ఘాటుగా చూపించన అందాలు సినిమా కోసం అనుకుంటే పొరపాటే. ఇన్ స్టాగ్రామ్ లో దిశ పటానీ షేర్ చేసిన ఈ ఫోటో.. హై బ్లిట్జ్ డిసెంబర్ ఎడిషన్ కోసం తీశారు. మేగజైన్ షూట్ కోసమే ఇంత హాట్ నెస్ అంటే.. ఇక హాలీవుడ్ మూవీలో మరెంతగా రెచ్చిపోనుందో దిశా పటానీ!!
Tags:    

Similar News