అడివి శేష్ నటించిన మర్డర్ మిస్టరీ క్రైమ్ డ్రామా `ఎవరు`. రెజీన కథానాయిక. వెంకట్ రాంజీ దర్శకుడు. పీవీపీ నిర్మించారు. ఎవరు ప్రచార చిత్రాలకు అభిమానుల్లో స్పందన బావుంది. ఈనెల 15న శర్వా `రణరంగం` చిత్రంతో పోటీపడుతూ థియేటర్లలోకి వస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రాంతాల వారీ బిజినెస్ సంగతులు తెలిశాయి.
ప్రీబిజినెస్ వివరాలు చూస్తే.. నైజాం-2.80కోట్లు.. వైజాగ్-0.95కోట్లు.. తూ.గో-60లక్షలు.. ప.గో జిల్లా-50లక్షలు.. కృష్ణ-65లక్షలు.. గుంటూరు-75లక్షలు.. నెల్లూరు-30లక్షలు.. సీడెడ్-1.15కోట్లు.. కర్నాటక-50లక్షలు.. రెస్టాఫ్ ఇండియా-15లక్షలు, ఓవర్సీస్-1.65 కోట్ల మేర బిజినెస్ సాగింది. నైజాం-ఏపీ సుమారు 7.7కోట్ల మేర బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మేర బిజినెస్ చేశారు. ప్రింట్లు, పబ్లిసిటీ ఖర్చులు కాక ఇంత పెద్ద బిజినెస్ సాగింది.
ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలంటే 15కోట్లు పైగా వసూలు చేయాలి. సూపర్ హిట్ అవ్వాలంటే 12-14.99 కోట్ల మధ్య వసూలవ్వాలి. హిట్ అవ్వాలంటే 10- 11.99కోట్లు.. అబౌ యావరేజ్ అని చెప్పాలంటే 9- 9.99కోట్లు .. యావరేజ్ అని చెప్పాలంటే 8-8.99 కోట్లు వసూలు చేయాలి. 6.67-7.99 కోట్లు మధ్య వసూలు చేస్తే ఫ్లాపైనట్టే. 6.67 కోట్ల కంటే తక్కువ షేర్ వస్తే డిజాస్టర్ అయినట్టు. ఆ మేరకు ట్రేడ్ వర్గాలు వివరాల్ని వెల్లడించాయి.