సినిమా ప్రపంచంలో సెలబ్రిటీ హోదా అనేది ఎంతో కష్టపడితే గాని రాదు. కొందరికి అదృష్టవశాత్తు ఒక్కరోజులోనే స్టార్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ దానికి అదృష్టం మాత్రం చాలా ఎక్కువగా ఉండాలి. ఎంత లక్ ఉన్నా కూడా కష్టపడే గుణం ఉంటేనే కొన్నేళ్ళ ఆ స్టార్ హోదా అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం సోషల్ మీడియాలో పెరుగుతున్న నెగిటివ్ ప్రచారాలు కూడా సెలబ్రిటీలకు ఒక విధంగా చాలా ఉపయోగపడుతున్నాయి అని చెప్పవచ్చు.
అవి నిజమైనా అబద్ధమైనా కూడా గాసిప్స్ రూమర్స్ ఇవన్నీ కూడా సెలబ్రిటీలకు మరొక ఆయుధం అనే అనిపిస్తోంది. ఇటీవల కాలంలో చాలావరకు సెలబ్రిటీలు తప్పుడు వార్తలపై పెద్దగా క్లారిటీలు కూడా ఇవ్వడం లేదు.
వాటిని సస్పెన్స్ తరహాలోని కొనసాగిస్తూ మరొక రూట్లో ఆ వార్తలను ఆదాయంగా మార్చుకునే విధంగా కూడా ఆలోచిస్తున్నారు. రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్‌లో రణ్‌వీర్ వర్సెస్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ సోసో గా క్రేజ్ అందుకుంది.
అలాగే డిస్నీ+హాట్‌స్టార్‌లో ఆషికానా, జీ5లో సాస్ బహు ఆచార్ సహా OTT ప్లాట్‌ఫారమ్‌లలో చాలా ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లకు పరవాలేదు అని విధంగా బజ్ క్రియేట్ చేసుకున్నాయి. ట్రాకింగ్ వెబ్‌సైట్‌ల ప్రకారం రణవీర్ షో 6.6 మిలియన్ వ్యూస్‌తో అగ్రస్థానంలో ఉండగా, ఆషికానా 4.5+ మిలియన్ల వీక్షణలతో ఆ తరువాత స్థానంలో ఉంది. సాస్ బహు.. దాదాపు 3.7+ మిలియన్ల వీక్షణలను పొందింది.
ఇక కరణ్ జోహార్ యొక్క కాఫీ విత్ కరణ్ సీజన్ 7 అంతకంటే ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకుంది. 7వ సీజన్ ప్రారంభ ఎపిసోడ్‌లో రణవీర్ సింగ్ అలియా భట్ పాల్గొన్నారు. ఇది 12.2+ మిలియన్ల వీక్షణలను పొందింది.
ఇద్దరు సెలబ్రిటీలు తమ వైవాహిక జీవితం, శృంగారం ఇతరుల గాసిప్‌ల గురించి మాట్లాడుకంటే జనాలు ఎంతగా ఇష్టపడతారో అర్థమవుతుంది. ఒక విధంగా గాసిప్స్ ద్వారా సెలబ్రెటీలకు ఆదాయ పరంగా అయితే షోలతో మంచి ప్రాఫిట్స్ దక్కుతోంది అని చెప్పవచ్చు.